కర్వ్ స్మార్ట్ ఫోన్ ని ప్రవేశపెట్టబోతున్న Doogee

కర్వ్ స్మార్ట్ ఫోన్ ని ప్రవేశపెట్టబోతున్న Doogee

LG మరియు శామ్సంగ్ కొన్ని సంవత్సరాల క్రితం  ఒక కర్వ్ డిస్ప్లే తో స్మార్ట్ఫోన్ ని  విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ రౌండ్ ని  విడుదల చేసింది, దాని వర్టికల్ యాక్సిస్ పై ఒక కర్వ్  స్క్రీన్ కలదు . LG LG G ఫ్లెక్స్ యొక్క 2 వ జనరేషన్ విడుదల చేసింది, ఇది హోరిజంటల్ యాక్సిస్ తో ఒక కర్వ్ తో ఉంటుంది .  ఇది జేబులో ఉంచినప్పుడు ఫ్లాట్ గా  ఉంటుంది మరియు కర్వ్ రూపానికి తిరిగి వస్తుంది . లేటెస్ట్ రిపోర్ట్  ఇవాన్ బ్లాస్ నుండి కొన్ని ఫోటోలతో ట్వీట్ వస్తోంది. ట్వీట్ల నుండి, డోగ్జీ కర్వ్  స్క్రీన్ న్ స్మార్ట్ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్మార్ట్ఫోన్ డిస్ప్లే 18.5: 9 యాస్పెక్ట్ రేషియో లలో ఉంటుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ కలిగి  ఉంటుంది. 

 

 

Santhoshi

Santhoshi