ఈ అద్భుతమైన Samsung galaxy ఫై భారీ డిస్కౌంట్ …..!!!
By
Team Digit |
Updated on 28-Aug-2017
ప్రస్తుతం Samsung galaxy on5 గోల్డ్ వేరియంట్ ఫై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ని ఇస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ ఫై 22% డిస్కౌంట్ తరువాత Rs. 8990 ధర గల ఫోన్ జస్ట్ Rs. 6990 లో లభ్యం .
Survey✅ Thank you for completing the survey!
Samsung galaxy on5 లో 5-ఇంచెస్ డిస్ప్లే అండ్ 1280×72 పిక్సల్స్ రిజల్యూషన్ . దీనిలో 1.3GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు 1.5GB RAMఅండ్ 8GB స్టోరేజ్ ని మైక్రో -SD ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . Samsung galaxy on5 లో 8 ఎంపీ రేర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా మరియు 2,600mAh బ్యాటరీ .
ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile