పేటీఎమ్ మాల్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్

HIGHLIGHTS

మేము నేటి రౌండప్ కోసం పేటీఎమ్ మాల్ పైన బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కనుగొన్నాము. మేము దిగువ అందించిన ఉత్పత్తులు మోటరోలా, శామ్సంగ్, నోకియా మరియు మరిన్ని బ్రాండ్లు.

పేటీఎమ్ మాల్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్

పేటీఎమ్ మాల్ మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో పాటుగా వివిధ రకాల వేరియంట్ల స్మార్ట్ ఫోన్  డీల్స్ అందిస్తోంది. ఈ జాబితాలో మోటరోలా, శామ్సంగ్, నోకియా లతో పాటుగా మరిన్ని బ్రాండ్ల నుండి వివిధ ధర శ్రేణులలో గాడ్జెట్ లను కలిగి ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo F7 (64GB) 

 రేటు   :  రూ . 22,990

డీల్ రేటు  : రూ .18,880

ఒప్పో ఎఫ్ 7 ఫోన్ 19:9 యాస్పెక్ట్ రేషతో కూడిన ఒక 6.3 – అంగుళాల ఫుల్ -హెచ్ డి డిస్ప్లే ని కలిగివుంది. ఈ డివైజ్ 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత మెమొరీ మరియు ఆక్టా – కోర్ మెడియటేక్ హీలియో పి 60 ప్రొసెసర్ తో పనిచేస్తుంది. కెమేరాలకి సంభందించినంత వరకు , ఇది ముందు భాగంలోఒక 25ఎంపీ సెన్సార్ ని కలిగివుంది ఇంకా వెనుక భాగంలో AI బ్యూటీ మరియు HDR సాంకేతిక సెన్సార్ని అందిపుచుకుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Moto G6  (64GB)

రేటు   :  రూ . 16,500

డీల్ రేటు  : రూ .14,203

మోటో జి6 1080 X 2160 పిక్సెల్స్ సామర్థ్యంగల ఒక 5.7- అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లేకలిగివుంది. ఈ మోటో జి6 స్క్రాచ్ – రెసిస్టెన్స్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో ప్రొటెక్ట్ చేయబడినది. ఈ డివైజ్ పి2ఐ వాటర్ – రెపెల్లెంట్ తో కోటింగ్ చేయబడినది , తద్వారా నీటి తుంపర్ల నుండి రక్షణ పొందే వీలుంది. ప్రోసెస్సర్ విషయానికి వస్తే ఈ డివైజ్ 1.8GHz  ఆక్టా – కోర్ తో కూడిన క్వాల్కమ్  స్నాప్ డ్రాగన్ 450ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత మెమొరీ తో జతగా వస్తుంది.కొనడానికి ఇక్కడ నొక్కండి.

Nokia 6.1 (64జీబీ)

రేటు   :  రూ . 18,999

డీల్ రేటు  : రూ .15,538

నోకియా 6.1 డివైజ్ 2.0GHz ఆక్టా – కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 630 ప్రొసెసర్ శక్తితో పనిచేతుంది, ఇంకా ఇది 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత మెమొరీ ని కలిగి వుంది. కంపెనీ ప్రకారంగా, ఈ డివైజ్ కేవలం 30నిముషాల ఛార్జ్ తో 50 శాతం వరకు ఛార్జ్ చేసే వీలుంది . దీని వెనుక భాగంలో 4కే రిసల్యూషన్ తో వీడియో లు తీసుకునే వీలున్న ఒక 16 ఎంపీ సెన్సర్ని కలిగి వుంది. సెల్ఫీ ప్రేమికుల కోసం, ముందు వైపున ఒక 8ఎంపీ కెమేరా ని అందించారు.కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 9 Lite  (64జీబీ)

రేటు   :  రూ . 16,999

డీల్ రేటు  : రూ .12,061

హానర్ 9 లైట్ 18:9 యాస్పెక్ట్ రేషియాతో కూడిన బెజెల్లు లేని ఒక 5.65- అంగుళాలు గల ఫుల్ హెచ్ డి డిస్ప్లే ని కలిగి వుంది. ఈ డివైజ్ 2.3GHz ఆక్టా -కోర్ కిరిణ్ 659 ప్రొసెసర్ తో అందించబడింది. ఇంకా ఇది 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గ మెమొరీ తో వస్తుంది. ఇది ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు పేస్ అన్లాక్ కూడా కలిగి వుంది.కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung Galaxy Note 8

రేటు   :  రూ . 67,900

డీల్ రేటు  : రూ .55,900

 శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 ఫోన్ నోట్ సిరీస్ లో సరికొత్తగా చేరింది. ఈ  స్మార్ట్ ఫోన్ 18:5:9 అస్పెచ్త్ రాష తో కూడిన 6.3 -అంగుళాల ఫుల్ హెచ్ డి ఇన్ఫినిటీ డిస్ప్లే ని అందిస్తుంది. ఈ డివైజ్ మీ యొక్క సొంత ఇమేజేపై మరియు ఫోటోలపై ఎమోజి లను  చిత్రించే విధంగా ఒక ఎస్-పెన్ స్టయిలిష్ తో  వస్తుంది. దీనిలో 2X జూమ్ చేయగల 12ఎంపీ + 12ఎంపీ లతో కూడిన డ్యూయల్-కెమేరా సెటప్ చేయబడింది వెనుక  భాగంలో కలిగివుంది. ముందు భాగంలో 8ఎంపీ సెన్సార్ వుంది.కొనడానికి ఇక్కడ నొక్కండి. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile