Paytm ఈ ప్రోడక్ట్స్ పై ఈ ప్రత్యేక డీల్స్ అందిస్తోంది. కొనటానికి సరైన అవకాశం….

Updated on 01-Jun-2018

నేటి సమయంలో,మనం  ఆన్లైన్ షాపింగ్ పై  ఎక్కువగా ఆధారపడుతున్నాము. మనం కొనుగోలు చేయగల అనేక ఆన్లైన్ షాపింగ్ సైట్లు ఉన్నాయి. ఈ ఆన్లైన్ పోర్టల్లలో ఒకటి Paytm  మాల్. మొబైల్ యాప్స్  మరియు సైట్లలో మీరు Paytm మాల్ ను ఉపయోగించవచ్చు. నేడు, మేము Paytm మాల్ వద్ద కొన్ని ఉత్పత్తులపై మంచి డిస్కౌంట్ ఆఫర్లు లభ్యం , ఈ సమాచారం మేము ఈ ఆర్టికల్ లో  మీకు అందిస్తున్నాము.

     L30 Glare Version Laptop Small Audio USB Mini Speaker(White And Red)

ఈ మినీ  స్పీకర్  అసలు ధర రూ .1762, కానీ ఈ  ప్రోమో కోడ్ లను   ఉపయోగించి, అతి తక్కువ ధరలో  కొనుగోలు చేయవచ్చు. పింక్  కలర్ లో అందుబాటులో ఉంటుంది.  7 డేస్ రిటర్న్ పాలసీ కలదు . ఇక్కడ నుండి కొనండి.

DELUXE HEADSET HEADPHONES with MICROPHONE VOLUME CONTROL for PS4 CONTROLLER

ఈ హెడ్ సెట్ అసలు ధర రూ .1074, కానీ ఈ  ప్రోమో కోడ్ లను   ఉపయోగించి, అతి తక్కువ ధరలో  కొనుగోలు చేయవచ్చు. బ్లాక్   కలర్ లో అందుబాటులో ఉంటుంది.  7 డేస్ రిటర్న్ పాలసీ కలదు . ఇక్కడ నుండి కొనండి.

New 2.4Ghz Mini Portable Wireless Optical 2000DPI Adjustable Professional Gaming Game Mouse Mice For PC Laptop

ఈ గేమింగ్ మౌస్  అసలు ధర రూ .2800, కానీ ఈ  ప్రోమో కోడ్ లను   ఉపయోగించి, అతి తక్కువ ధరలో  కొనుగోలు చేయవచ్చు. బ్లాక్   కలర్ లో అందుబాటులో ఉంటుంది.  7 డేస్ రిటర్న్ పాలసీ కలదు . ఇక్కడ నుండి కొనండి.

Zoomable Optic Lens Night Vision Monocular Telescope Scope Binoculars

ఈ ప్రోడక్ట్  అసలు ధర రూ .890, కానీ ఈ  ప్రోమో కోడ్ లను   ఉపయోగించి, అతి తక్కువ ధరలో  కొనుగోలు చేయవచ్చు. బ్లాక్   కలర్ లో అందుబాటులో ఉంటుంది.  7 డేస్ రిటర్న్ పాలసీ కలదు . ఇక్కడ నుండి కొనండి.

Single Bluetooth Headset BLUE

ఈ హెడ్ సెట్   అసలు ధర రూ .1636, కానీ ఈ  ప్రోమో కోడ్ లను   ఉపయోగించి, అతి తక్కువ ధరలో  కొనుగోలు చేయవచ్చు. బ్లాక్   కలర్ లో అందుబాటులో ఉంటుంది.  7 డేస్ రిటర్న్ పాలసీ కలదు . ఇక్కడ నుండి కొనండి.

High Quality Waterproof Wireless Mini Outdoor Bluetooth Speaker – Black

ఈ బ్లూటూత్ స్పీకర్   అసలు ధర రూ .213, కానీ ఈ  ప్రోమో కోడ్ లను   ఉపయోగించి, అతి తక్కువ ధరలో  కొనుగోలు చేయవచ్చు. బ్లాక్   కలర్ లో అందుబాటులో ఉంటుంది.  7 డేస్ రిటర్న్ పాలసీ కలదు . ఇక్కడ నుండి కొనండి.

నోట్:ఈ ప్రోడక్ట్స్ ధరలు సెల్లర్స్ ఇష్టపూర్వకంరూగా టూ టూ  మారుతూ ఉండవచ్చు 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :