మరింత టఫ్ గా ఉండే Corning గొరిల్లా గ్లాస్ కొత్త వెర్షన్ లాంచ్ అయ్యింది

కర్నింగ్ కంపెని కొత్త గొరిల్లా గ్లాస్ వెర్షన్ ను రిలీజ్ చేసింది మార్కెట్ లో. కొత్త వెర్షన్ పేరు Gorilla Glass 5. కంపెని మాటలు ప్రకారం ఈ వెర్షన్ రఫ్ సర్ ఫేసెస్ పడినా ఫోర్ టైమ్స్ బాగా దృడంగా ఉంటుంది.

అలాగే లాబ్స్ లో టెస్ట్ చేసినప్పుడు, గొరిల్లా గ్లాస్ 5, 1.6 మీటర్స్ పై నుండి పడినా, 80 పెర్సెంట్ survive అయ్యింది. ఈ ఇయర్ ending లో కంపెని కొత్త వెర్షన్ ను స్మార్ట్ ఫోన్స్ లో జోడిస్తుంది.

ఇంతకముందు గ్లాస్ వెర్షన్(గోరిలా గ్లాస్ 4) 2014 లో రిలీజ్ అయ్యింది. గ్లాస్ 4 వెర్షన్ 1 మీటర్ height నుండి డ్రాప్ అయినా survive అయ్యేలా తయారు చేయబడింది.

 

 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :