6GB RAM తో Cool Play 6 మరో స్పెషల్ లుక్ తో….

6GB RAM తో  Cool Play 6 మరో స్పెషల్ లుక్ తో….

Coolpad Cool Play 6 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు షీన్ బ్లాక్ కలర్ లో అందుబాటులో కలదు .  మీరు దీనిని అమెజాన్ లో డిస్కౌంట్ లో పొందవచ్చు . అమెజాన్ లో , ఈ ఫోన్ 17% తగ్గింపుతో రూ .14,999 లో లభ్యం . ఫ్రీ  డెలివరీ మరియు క్యాష్ ఆన్ డెలివరీ  కూడా అందుబాటులో ఉన్నాయి.  EMI లో మీరు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

6GB RAM మరియు 64GB స్టోరేజ్ 13 + 13MP ప్రాధమిక కెమెరా ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్, హెచ్డి వీడియో రికార్డింగ్, ముందు కెమెరా 8MP. ఫోన్ యొక్క డిస్ప్లే  1920 x 1080 రిజల్యూషన్తో 5.5 అంగుళాలు. ఈ Android 7.1  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం లో పనిచేస్తుంది. 1.95GHz క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 653 MSM8976SG ఆక్టో -కోర్ ప్రాసెసర్ ఉంది. 4000mAhబ్యాటరీ కలదు 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo