8GB RAM తో OnePlus 5T ఫలానా రోజున సేల్స్ ….

8GB RAM  తో OnePlus 5T ఫలానా రోజున సేల్స్ ….

మీరు ఒక హై క్వాలిటీ  స్మార్ట్ఫోన్ కోసం చూస్తూ  ఉంటే OnePlus 5T ఒక గొప్ప ఆప్షన్ . ఈ స్మార్ట్ఫోన్లు ప్రత్యేకంగా అమెజాన్ ఇండియాలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్ఫోన్లో 18: 9 ఫుల్  ఆప్టిక్ AMOLED డిస్ప్లే ఉంది, ఇది ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

OnePlus 5T 16MP + 20MP డ్యూయల్  వెనుక కెమెరా సెటప్ తో వస్తోంది, మరియు రెండూ f / 1.7 ఎపర్చరు లెన్స్ మరియు 27.22mm ఫోకల్ పొడవును కలిగి ఉంటాయి.  ఈ స్మార్ట్ఫోన్లు పోర్ట్రెయిట్ మరియు లో లైట్ లో  లో మంచి ఇమేజెస్ ఇస్తాయని కంపెనీ చెప్తుంది . ఈ ఫోన్ 16MP ముందు కెమెరాతో f / 2.0 ఎపర్చరు కలిగి ఉంది, ఇది అద్భుతమైన ఫోటోలనుఇచ్చే  సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. OnePlus 5T ఒక 3300mA బ్యాటరీ మరియు 3.5mm ఆడియో జాక్ ఉంది.
ఈ ఫోన్ 2 వేరియంట్స్ లో లభిస్తుంది  6GB RAM మరియు 64GB స్టోరేజ్ తో రూ .32,999 లో లభ్యం , 8GB RAM మరియు 128 GB స్టోరేజ్ తో రూ .37,999 లో లభ్యం . ఈ స్మార్ట్ఫోన్లు నవంబర్ 21 నుండి సేల్ కి అందుబాటులో ఉంటాయి.

Digit.in
Logo
Digit.in
Logo