అమెజాన్ సేల్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ ఆఫర్లు

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 17 Oct 2020
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది.

అమెజాన్ సెల్‌లో మీరు కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, మొదలైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బడ్జెట్ ధర వీబీగంలోని స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ అందుకోవచ్చు.

అమెజాన్ సేల్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైన బంపర్ ఆఫర్లు

Dell Vostro

Power New Possibilities | Dell PCs starting at Rs.35,990*

Click here to know more

Advertisements

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ రోజు నుండి మొదలైన ఈ సేల్ అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది. కానీ, అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం, ఈ సేల్ ప్రత్యేకంగా ఒక రోజు ప్రారంభించబడింది. ఈ సెల్‌లో మీరు కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, కెమెరా మొదలైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, ఈ సేల్ నుండి బడ్జెట్ ధర వీబీగంలోని స్మార్ట్ ఫోన్ల పైన మంచి డీల్స్ అందుకోవచ్చు.      

అధనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో ఈ సేల్ నుండి కొనుగోలు చేసే వస్తువుల పైన 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే, ప్రతి బ్యాంక్ ఆఫర్‌కు మీరు మొదట చదవవలసిన కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయని మాత్రం గుర్తుంచుకోండి. బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.    

Samsung Galaxy M01 Core

అఫర్ ధర: రూ .4,999

గెలాక్సీ ఎం 01 కోర్ యొక్క MRP రూ. 6,999 అయితే అమెజాన్ సెల్‌లో రూ .4,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ ఫోన్ 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్‌ను No-Cost EMI ఆఫర్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Buy Here

Redmi 8A Dual

అఫర్ ధర: రూ .7,999

అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి మీరు రెడ్‌మి 8 ఎ డ్యూయల్ ఫోన్ ‌ను 7,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి 8 ఎ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌లో మీకు 6.22-అంగుళాల డాట్ నాచ్ డిస్‌ప్లే, HD + రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 చిప్‌సెట్‌ తో అందుకుంటారు. మీరు HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Buy Here

Redmi 9

అఫర్ ధర: రూ .8,999

అమెజాన్ సెల్‌లో ఈ  రెడ్‌మి 9 ను కేవలం రూ .8,999 కు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి 9 లో పెద్ద 6.53 అంగుళాల HD + డిస్‌ప్లే ఉంది, మీడియాటెక్ హెలియో జి 35 ప్రాసెసర్‌, హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీ, వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. మీరు HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Buy Here

Redmi 9 Prime

అఫర్ ధర: రూ .9,999

రెడ్‌మి 9 ప్రైమ్‌ను ఈ సేల్ నుండి రూ. 9,999 కు కొనుగోలు చేయవచ్చు.  మీరు HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Redmi 9 Prime లో 6.53 అంగుళాల FHD + డిస్‌ప్లే, వెనుక AI క్వాడ్ కెమెరా సెటప్, పెద్ద 5020 mAh మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్  వంటి మంచి ప్రత్యేకతలు కలిగిన స్మార్ట్ ఫోన్. Buy Here

OPPO A5 2020

అఫర్ ధర: రూ .9,990

ఒప్పో యొక్క A5 2020 స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ఫెస్టివల్ నుండి కేవలం రూ.9,990 ధరకే కొనవచ్చు అధనంగా, HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఒప్పో A5 2020 ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా కలర్‌ఓఎస్ 6.0.1 పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల HD + డిస్ప్లే, 3 జీబీ ర్యామ్‌తో జత చేసిన ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Buy Here

logo
Raja Pullagura

Web Title: Bumper offers on budget smartphones from Amazon Sale
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

hot deals amazon

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status