వచ్చే నెలలో రెండు బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ : సీఈఓ

వచ్చే నెలలో రెండు బ్లాక్ బెర్రీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్  రిలీజ్ : సీఈఓ

Blackberry సీఈఓ john chen రెండు మిడ్ range స్మార్ట్ ఫోనులు 2016 విడుదల చేస్తారని గతంలోనే తెలిపారు. అయితే ఇవి జులై నెలలోనే అని తాజా సమాచారం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

MobileSyrup కు ఇఛ్చిన ఇంటర్వ్యూ లో Chen ఈ విషయాన్ని తెలిపారు. అలాగే 2016 లో high end ఫోనుల జోలికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు.

ఇవి రెండూ ఆండ్రాయిడ్ OS తో వచ్చే బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్స్. అయితే కంపెనీ అండర్ 15K లో కాకుండా around 20K బడ్జెట్ లో లాంచ్ చేస్తుంది అని అంచనా. 

 

Karan Raj Baruah
Digit.in
Logo
Digit.in
Logo