Black Friday Deal: iQOO లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

Black Friday Deal ఐకూ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ భారీ పైన డిస్కౌంట్

5జి స్మార్ట్ ఫోన్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం

ఐకూ నియో 7 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 4,000 రూపాయల భారి డిస్కౌంట్

Black Friday Deal: iQOO లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్.!

Black Friday Deal: ఐకూ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది అమేజాన్. లేటెస్ట్ పవర్ ఫుల్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మీడియాటెక్ పవర్ ఫుల్ 5జి ప్రోసెసర్ మరియు 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్టుతో వచ్చిన iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ పైన ఈ బిగ్ డీల్ ను అందించింది అమేజాన్. ఈ డీల్ మరియు ఈ ఫోన్ స్పెక్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Black Friday iQOO Neo 7 5G Deal

బ్లాక్ ఫ్రై డే సేల్ నుండి అమేజాన్ ఐకూ నియో 7 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 4,000 రూపాయల భారి డిస్కౌంట్ తో రూ. 25,999 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ను Yes Bank, Bank of Baroda మరియు OneCard క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనే వారికి రూ. 1,000 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read : Redmi K70 Series Launch: కొత్త ఫోన్స్ లాంచ్ కోసం సిద్దమవుతున్న షియోమి.!

ఐకూ నియో 7 5జి ప్రత్యేకతలు

ఐకూ నియో 7 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వేగవంతమైన మీడియాటెక్ Dimensity 8200 5G ప్రొసెసర తో వస్తుంది. ఈ ఫోన్ మరింత వేగంగా ఉండడానికి వీలుగా 8GB LPDDR5 RAM మరియు 128GB UFS (3.1) స్టోరేజ్ సపోర్ట్ కూడ వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో Extended RAM 3.0 ర్యామ్ ఫీచర్ తో 8GB అధనపు RAM కూడా అందుతుంది.

Black Friday iQOO Neo 7 5G Deal
ఐకూ నియో 7 5జి ప్రత్యేకతలు

కేవలం ఫాస్ట్ మాత్రమే కాదు మంచి విజువల్స్ కూస ఈ ఫోన్ లో అందుకోవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ 6.78 ఇంచ్ బిగ్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ తో కలిగి వుంది. అంటే, మంచి విజువల్స్ మరియు గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఈ ఫోన్ లో అందుకోవచ్చు.

ఈ ఫోన్ లో ఉన్న కెమేరా కూడా మంచి రివ్యూలను అందుకుంది. ఈ ఫోన్ లో 64MP OIS + 2MP (Bokeh) +2MP (Macro) సెటప్ ను కలిగి వుంది మరియు మంచి ఫోటోలు మరియు వీడియోలను అందించ గలదు. ఈ ఐకూ ఫోన్ 120W హెవీ ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo