బ్లూటూత్ స్పీకర్లపై గొప్ప సేవింగ్ ఆఫర్స్ : అమెజాన్ ఇండియాలో

HIGHLIGHTS

బ్రాండెడ్ బ్లూటూత్ స్పీకర్లు గొప్ప సేవింగ్స్ ఆఫర్లతో అందుతున్నాయి, త్వరపడండి !

మంచి క్వాలిటీ బ్లూటూత్ స్పీకర్ తో పాటుగా గొప్ప తగ్గింపు ధరకూడా అందుబాటులో ఉంటే, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు మీ కు అమెజాన్ ఇండియా గొప్ప తగ్గింపుతో సేవింగ్స్ ని అందిస్తుంది ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ సొంతం చేసుకోండి. 

Boat Stone 200 Portable Bluetooth Speakers (Blue)

ఈ బోట్ స్టోన్ 200 పోర్ట్రబుల్ బ్లూటూత్ స్పీకర్ని సొంతం చేసుకోవాలంటే మీరు రూ . 2,990 ధర చెల్లించవలసి ఉంటుంది. అయితే అంజాన్ ఇండియాలో ప్రస్తుతం అందిస్తున్న 63 % భారీ డిస్కౌంట్ తరువాత రూ . 1,099 ధరతో అందిస్తుంది. అంటే రూ . 1,891 సేవింగ్ మీకు అందుతుంది అమెజాన్ ద్వారా.కొనడానికి ఇక్కడ Click చేయండి.  

Philips BT50B Portable Wireless Bluetooth Speaker, Black

అంతర్గతంగా రీఛార్జబుల్ బ్యాటరీని కలిగివున్న ఈ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుతం మార్కెట్లో రూ . 1,999 ధర పలుకుతోంది. అయితే అమెజాన్లో 28 శాతం తగ్గింపు తరువాత రూ . 1,448 రూపాయల ధరతో అందుకోవచ్చన్నమాట.  అంటే, దాదాపుగా రూ . 551 రూపాయలు మీకు సేవవుతాయి.కొనడానికి ఇక్కడ Click చేయండి.

SoundBot SB572 4.0 Bluetooth Speakers

3 వాట్స్ తో క్రిస్టల్ క్లియర్ డైనమిక్ ఫుల్ రేంజి సౌండ్ ని అందించగల ఈ బ్లూటూత్ స్పీకర్ మీరు మార్కెట్లో కొనడానికి రూ . 3,990 ఖర్చు చేయవలసివుంటుంది. అయితే అమెజాన్ ఇండియాలో మీకు 72% అతిభారీ ఆఫర్ అందుబాటులో ఉంటుంది కనుక మీరు కేవలం రూ . 1,109 ధరతో దీనిని మీ సొంతం చేసుకోవచ్చు. అంటే రూ . 2,881 రూపాయల గొప్ప సేవింగ్ మీకు అందుతుంది .కొనడానికి ఇక్కడ Click చేయండి.

LG PH2 Portable Bluetooth Speaker Red

కాల్స్ ని అందుకోవడం మరియు 360 డిగ్రీల సౌండ్ ని అందించగల ఈ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుత మార్కెట్ ధర రూ . 3,990 గా ఉంది. అమెజాన్ ఈ ప్రోడక్ట్ మీద 60 శాతం తగ్గింపును ఇస్తుంది కాబట్టి,దీని తరువాత ఇది మీకు రూ . 1,597 రూపాయలకే కొనడానికి అందుబాటులో ఉంటుందన్నమాట. మీకు మొత్తంగా 2,393 రూపాయల సేవింగ్ అందుతుంది .కొనడానికి ఇక్కడ Click చేయండి.

Creative Nuno Micro Bluetooth Wireless Speaker – Black (51MF8265AA000)

హై పెరఫార్మెన్సు అందించగల ఏ బ్లూటూత్ స్పీకర్ వాయిస్ స్పీకర్ ఫోన్ గా కూడా ఉంటుంది, ఇంకా దీనిని బట్టతోటి ఆకర్షణీయంగా డిజైన్ చేసారు కూడా . ఈ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుతం రూ . 2,999 ధరతో అందుతుంది, కానీ అమెజాన్ ఈ స్పీకర్ మీద 54 శాతం తగ్గింపును అందిస్తుంది అంటే ఈ తగ్గింపు తర్వాత ఈ స్పీకర్ మీకు 1,379 రూపాయలకే కొనడానికి అందుబాటులో ఉంటుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :