భారీ ఫీచర్స్ తో మన ఇండియన్ స్మార్ట్ ఫోన్ లాంచ్…..!!! కాస్ట్ చాలా తక్కువ….!!!

భారీ ఫీచర్స్ తో మన ఇండియన్  స్మార్ట్ ఫోన్ లాంచ్…..!!! కాస్ట్ చాలా తక్కువ….!!!

భారత్ స్మార్ట్ ఫోన్ నిర్మాణ కంపెనీ కల్ట్ కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్  ను మార్కెట్ లో లాంచ్ చేసింది .  ఈ కొత్త ఫోన్ పేరు కల్ట్ బియాన్డ్ .  దీని ధర 6,999 రూపీస్ . ఇది షియోమీ రెడ్మీ 4 కి మంచి పోటీ దారు . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా లో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో గలదు . ఈ ఫోన్ సేల్  18 ఆగష్టు నుంచి మొదలు .  దీని రెజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి . ఈ ఫోన్ స్పెక్స్ గమనిస్తే  5.2 ఇంచెస్ ఫుల్ హెచ్డీ  1080పిక్సల్స్ రిజల్యూషన్ .  2.5 డి  కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే .  ఫోన్ లో 1.2GHz  క్వాడ్ కోర్  64  బిట్ ప్రోసెసర్ ,  గ్రాఫిక్స్ కోసం మాలి టీ 720  ఇవ్వబడింది .  ఈ ఫోన్ లో 3జీబీ RAM  గలదు .  ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది .   ఫింగర్ ప్రింట్ సెన్సార్ . ఇంటర్నల్ స్టోరేజ్  32 జీబీ , ఇక కెమెరా పరంగా  13 ఎంపీ , రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా గలదు .   3000mAh  బ్యాటరీ  గలదు 

 

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile