Paytm Mall నుండి వివో Y సిరీస్ ఫోన్ల పైన ప్రత్యేకమైన ఆఫర్లు

HIGHLIGHTS

నేడు, ఈ ఫోన్లతో, Paytm నుండి 5% వరకు మీకు అదనపు లాభాలను అందిస్తోంది మరియు ఎక్సేంజి ఆఫరు ద్వారా కొనుగోలు చేసేవారికి క్యాష్ బ్యాక్ అఫర్ కూడా అందిస్తోంది.

Paytm Mall నుండి వివో Y సిరీస్ ఫోన్ల పైన ప్రత్యేకమైన ఆఫర్లు

Paytm మాల్, ఇప్పుడు కొన్ని VIVO స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అందులో ముఖ్యంగా,  Y సిరీస్ నుండి 3 ఫోన్ల పైన అత్యధికమైన  ఆఫర్లను ఇస్తోంది. నేడు, ఈ ఫోన్లతో, Paytm నుండి 5% వరకు మీకు అదనపు లాభాలను అందిస్తోంది మరియు ఎక్సేంజి ఆఫరు ద్వారా  కొనుగోలు చేసేవారికి  క్యాష్ బ్యాక్ అఫర్ కూడా అందిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వివో Y17

5000mAh బ్యాటరీ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న వివో యొక్క ఈ ఫోన్ Rs. 15,990 రూపాయలకు అందుబాటులో ఉంది. మీరు ఒక క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసినట్లయితే, సినిమాటికెట్లను కొనుగోలుచేయడానికి తగిన రూ .300 రూపాయల విలువగల 12 వోచర్లు అందుకోవచ్చు. అంటే, మొత్తంగా    3600 రూపాయల లాభమన్నమాట.  అదనంగా 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. కొనడానికి (LINK) పైన క్లిక్ చేయండి.  

వివో Y93

ఈ లిస్ట్ లోని రెండవ వివో స్మార్ట్ ఫోన్,  3 జీబి ర్యామ్, 64 జీబి స్టోరేజితో వివో అందించిన వివో Y93 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్, పేటియం మాల్ రూ.11,990 ధరలో లభిస్తోంది. ఇందులోని ప్రత్యేకత దాని పూర్తి వీక్షణ డిస్ప్లే, AI డ్యూయల్ కెమెరా మరియు 4030mAh బ్యాటరీ. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ను కొనుగోలు చేయినట్లయితే,  5% క్యాష్ బ్యాక్ పొందడానికి మరియు 2000 రూపాయల అధనపు ఎక్స్చేంజి ఆఫర్ లో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి (LINK) పైన క్లిక్ చేయండి.

వివో Y91i

ఇవే కాకుండా, రూ .7,990 ధరతో  Y91i జాబితాలో చివరి ఫోనుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 2GB RAM మరియు 32 GB స్టోరేజి మరియు  4030mAh బ్యాటరీ వాటి మంచి ప్రత్యేకతలను కలిగి ఉంది. ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి,  5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ కొనేవారికి 500 రూపాయలు సేవ్ చేయబడతాయి. కొనడానికి (LINK) పైన క్లిక్ చేయండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo