పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : ఈ స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డిస్కౌంట్లు మరియు అధికమైన క్యాష్ బ్యాక్ పొందండి

HIGHLIGHTS

పేటిఎమ్ మాల్ నుండి ఇప్పుడు ఈ ఫోన్లను అతితక్కువ ధరతో కొనుగోలు చేయండి.

మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి అబ్దుతమైన డిస్కౌంట్లు, గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటుగా Axis బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్ మరియు EMI ఆఫర్లపైన కూడా 10% అధిక క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఇటువంటి గొప్ప ఆఫర్లతో కొనుగోలు చేయగల, స్మార్ట్ ఫోన్ల జాబితాని మీకోసం అందిస్తున్నాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, మేము సూచించిన లింకులు ద్వారా కొనుగోలు చేయవవచ్చు.          

Lenovo K8 Note Fine Gold 3GB

లెనోవో బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.5 FHD డిస్ల్పే, 13+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 13MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ Rs. 13,999 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 41% డిస్కౌంట్ మరియు 1680 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 6,569 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Honor 9 Lite 64GB Midnight Black

హానర్ బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 6 FHD+ డిస్ల్పే, 13+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 13+2MP సెల్ఫీ కెమేరా కలిగిన 4GB/64GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 13,999 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 23% డిస్కౌంట్ మరియు 2000 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 11,144 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Oppo F9 Pro 64 GB Starry Purple

ఒప్పో బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని,  మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 6.3 డిస్ల్పే, 16+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 25MP సెల్ఫీ కెమేరా కలిగిన 6GB/64GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 25,990 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 8% డిస్కౌంట్ మరియు 2400 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 21,590రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Coolpad Note 8 4 GB 64 GB Black

కూల్ ప్యాడ్  బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.99 FHD డిస్ల్పే, 16+0.3MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరా కలిగిన 4GB/64GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 11,999 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 17% డిస్కౌంట్ మరియు 1500 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 9,999రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Apple iPhone 6S 32 GB Gold

ఆపిల్ బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 4.7 అంగుళాల డిస్ల్పే, 12MP  రియర్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరా కలిగిన 2GB/32GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 29,900 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 1% డిస్కౌంట్ మరియు 6,000 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 23,499రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Apple iPhone 7 32 GB Rose Gold

ఆపిల్ బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 4.7 అంగుళాల డిస్ల్పే, 12MP  రియర్ కెమేరా మరియు 7MP సెల్ఫీ కెమేరా కలిగిన 2GB/32GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 52,370 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 24% డిస్కౌంట్ మరియు 7,250 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 32,650 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ఆఫర్లు మరియు ధరలలో మార్పులు సంభవించవచ్చు 

 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :