6GB, 4GB రామ్స్ అండ్ 23MP కెమెరా, 4600 mah బ్యాటరీ తో ఇండియాలో అసుస్ జెన్ ఫోన్స్

6GB, 4GB రామ్స్ అండ్ 23MP కెమెరా, 4600 mah బ్యాటరీ తో ఇండియాలో అసుస్ జెన్ ఫోన్స్

ఆసుస్ నుండి ఇండియాలో ఆగస్ట్ లో రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ హై ఎండ్ మోడల్స్ జెన్ ఫోన్ ౩ డీలక్స్ అండ్ జెన్ ఫోన్ 3 అల్ట్రా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

రెండూ వివిధ వేరియంట్స్ లో వస్తూ 49,000 రూ స్టార్టింగ్ ప్రైస్ లో ఉన్నాయి. ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ లో కూడా సేల్స్ జరగనున్నాయి.

జెన్ ఫోన్ 3 డీలక్స్ స్పెక్స్ – 5.7 in 1080P సూపర్ అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్, 6GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్, 23MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ ఉన్నాయి.

జెన్ ఫోన్ 3 అల్ట్రా స్పెక్స్ – 6.8 in ఫుల్ HD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రొసెసర్, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 23MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 4600 mah బ్యాటరీ ఉన్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo