Asus Zenfone 3 మాక్స్ ధరలో ఏకంగా రూ. 2000 ల ప్రైస్ కట్.

Asus  Zenfone 3 మాక్స్ ధరలో  ఏకంగా రూ. 2000 ల  ప్రైస్ కట్.
HIGHLIGHTS

Asus Zenfone 3 Max (ZC553KL) ధరలో Rs 2000 కట్ అయ్యింది .

Asus Zenfone 3 Max (ZC553KL)  ధరలో  Rs 2000  కట్ అయ్యింది ,దీని అసలు  అంటే మీరు కేవలం    Rs 12,999  లో కొనవచ్చు .  లాంచ్ టైం లో దీని ధర Rs 17,999  గా ఉండేది ,  ఆతరువాత దీని ధరలో Rs 3,000  కట్  చేసిన తరువాత  దీని ధర  Rs 14999  గా వుంది .  ఇప్పుడు మరలా రెండవసారి   దీని ధరలో  Rs 2,000  తగ్గింది . 

Zenfone 3 Max (ZC553KL) ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రిటైలర్ల ద్వారా  తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు. ఈ  డివైస్ Flipkart, అమెజాన్ మరియు  స్నాప్ డీల్ వంటి ఇ-కామర్స్ వేదికలపై  డిస్కౌంట్  ధరలలో అందుబాటులో ఉంది. ఈ ముఖ్యంగా ఆసుస్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

ఆసుస్ Zenfone 3 మాక్స్ (ZC553KL)  క్వాల్ కామ్  యొక్క స్నాప్డ్రాగెన్ 430  ఆక్టో  కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది . ఇది  1.4GHz ఫై క్లోక్డ్ .  ఈ స్మార్ట్ఫోన్ 5.5 అంగుళాల FHD డిస్ప్లేను మరియు  1920 x 1080 రిజల్యూషన్ కలిగి వుంది . ఈ స్మార్ట్ఫోన్ 3 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబికి  స్టోరేజ్ ని ఎక్స్ పాండ్ చేయొచ్చు . 

ఆసుస్ Zenfone 3 max (ZC553KL)  16MP ప్రధాన కెమెరా కలిగి మరియు  దీనిలో  F / 2.0 ఎపర్చరు,  డ్యూయల్ – LED ఫ్లాష్, ఆటోఫోకస్లను,  పేస్ డిటెక్షన్  మొదలైనవి అమర్చారు.  దీనిలో ఫ్రంట్  8MP కెమెరా వివిధ  బ్యూటిఫికేషన్  మోడ్లకు  సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో 4100mah  బ్యాటరీ ఉంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo