Asus కంపెని నుండి 6GB ర్యామ్ తో జెన్ ఫోన్ 3 సిరిస్ ఫోనులను లాంచ్

Asus కంపెని నుండి 6GB ర్యామ్ తో జెన్ ఫోన్ 3 సిరిస్ ఫోనులను లాంచ్

ఆసుస్ జెన్ ఫోన్ next జనరేషన్ జెన్ ఫోన్ 3 సిరిస్ ను చైనాలో లాంచ్ చేసింది ఈ రోజు. కొత్త సిరిస్ లో మూడు మోడల్స్ రిలీజ్ అయ్యాయి.

జెన్ ఫోన్ 3, జెన్ ఫోన్ 3 డీలక్స్ అండ్ జెన్ ఫోన్ 3 అల్ట్రా. కేవలం డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఒకటే కాదు డిఫరెంట్ స్పెక్స్ ను కూడా అందిస్తుంది మూడింటిలో. మూడు మెటాలిక్ బాడీస్.

ఆసుస్ జెన్ ఫోన్ 3 (ZE552KL) లో 5.5 in ఫుల్ HD సూపర్ IPS LCD డిస్ప్లే with గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్(ముందు వెనుక రెండు వైపులా).

స్నాప్ డ్రాగన్ 625 SoC, 4GB ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 16MP రేర్ సోనీ IMX298 సెన్సార్ కెమెరా, 8MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా .

3000 mah బ్యాటరీ, usb 2.0 టైప్ c పోర్ట్, బ్లూటూత్ 4.2, 4G LTE సపోర్ట్ ఈ మోడల్ బ్లూ, బ్లాక్, గోల్డ్ అండ్ వైట్ కలర్స్ లో వస్తుంది. ప్రైస్ – సుమారు 17,000 రూ.

ఆసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ (ZE570KL) – 5.7 in FHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820SoC, 6GB ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్

23MP సోనీ IMX318 సెన్సార్ రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3000mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 3.0, 4G LTE, USB 3.0 టైప్ c పోర్ట్ తో ఫోన్ గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్స్ లో వస్తుంది. ప్రైస్ – 34,000 సుమారు.

ఆసుస్ జెన్ ఫోన్ 3 Ultra – (ZU680KL) – 6.8 in FHD IPS LCD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 625 SoC, 4GB ర్యామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GBSD కార్డ్ సపోర్ట్.

23MP సోనీ IMX318 రేర్ కెమెరా సెన్సార్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా 4600mah బ్యాటరీ, 4G LTE, USB 3.0 టైప్ C పోర్ట్ తో గ్రే, పింక్ అండ్ సిల్వర్ కలర్స్ లో వస్తుంది ఫోన్. ప్రైస్ – 32,000 రూ సుమారు.

మూడు ఫోనుల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్, హై బ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్స్. మరొక అదనపు ఫీచర్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబిలైజేషన్ తో పాటు స్టాండర్డ్ ఆప్టికల్ ఇమెజ్ స్టేబిలైజేషన్ ఫీచర్ కూడా ఉన్నాయి రేర్ కెమెరా లో మూడింటికీ.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo