OPPO F11 Pro Marvel’s ఎవెంజర్ లిమిటెడ్ ఎడిషన్ అసంబల్ పవర్ తో వస్తుంది

Updated on 01-May-2019

ఈ దశాబ్ధి యొక్క ఉత్తమ సినిమా ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారా అదే రానేవచ్చింది. ఎవెంజర్స్: ఎండ్ గేమ్ బిగ్ స్క్రీన్లను డీకోట్టింది మరియు మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్ యొక్క అభిమానులు ఇప్పుడు 'Mad Titan' థానోస్ కి వ్యతిరేకంగా తమ అభిమాన సూపర్ హీరోలు ఎలా ఎదురుసుకొన్నారో  తెలుసుకోనున్నారు. కానీ ఆందోళన పడకండి, మేము మీ సర్ప్రైజ్ మేము పాడు చేయము.

ది ఎవెంజర్స్ అంటే అన్నింటికన్నాముఖ్యంగా మంచి కోసం తపించే స్పూర్తితో తమ ఉత్సాహంతో పాటు ఒక టీమ్ గా ఏర్పడటం,  మార్వెల్ మరియు OPPO కూడా OPPO F11 ప్రో యొక్క ఒక ప్రత్యేక వెర్షన్ను సృష్టించడానికి ఒక ఫోర్స్ లాగా చేరాయి. OPPO F11 Pro మార్వెల్స్ ఎవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ అని పిలిచే , ఈ ఫోన్ ఎవెంజర్స్ వలెనే అద్భుతాలు చేస్తుంది. ఏప్రిల్ 26 న ఈ ఫోన్ Rs. 27,990 ధరతో లాంచ్ చెయ్యబడింది. OPPO F11 ప్రో మార్వెల్స్ ఎవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ యొక్క మొదటి సేల్ మే 1 న Amazon.in నుండి జరుగుతుంది.

Amazon లో ఈ కొత్త ఫోన్ గురించి తనిఖీ చెయ్యడానికి ఇక్కడ నొక్కండి   

మీరు వ్యక్తిగతంగా ప్రతి ఎవెంజరును పరిశీలించినప్పుడు, వారిలో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకతను కలిగివున్నట్లు తెస్తుంది. ఐరన్ మ్యాన్ గా, టోనీ స్టార్క్ సాంకేతిక నైపుణ్యం మరియు బృందానికి కావాల్సిన వనరులను అందిస్తారు. స్టీవ్ రోడ్జెర్స్, A.K.A కెప్టెన్ అమెరికా అందించే బలమైన సంకల్పం మరియు నిర్ణయం, అధిక అసమానతలను ఎదుర్కోవడంతో పాటుగా జట్టులో ఎప్పుడూ తప్పులు చేయకుండా నిర్ధారిస్తుంది. థోర్ ఓడిన్సన్ తనతో దేవుని లాంటి శక్తితో  మరియు ఉత్సాహంతో ఎటువంటి సవాలునైనా చేపట్టేలా ఉంటాడు (మంచి కోసం చూస్తున్నప్పుడు). బ్లాక్ విడోవ్ బృందం అవసరం ఉన్న సమయంలో ఎటువంటి పాత్రనైనా తీసుకోవటానికి ఆవశ్యతను అందిస్తుంది, అయితే కఠినమైన సమయాలలో అవసరమయ్యే ఖచ్చితమైన ఖచ్చితత్వాన్ని హాక్ఐ అందిస్తుంది. అయితే,  చిటికలో కొండల్నయినా పిండి చేయగల మహా శక్తితో, హల్క్ ఎల్లప్పుడూ తన సహాయాన్ని అందిస్తాడు.

వ్యక్తిగతంగా, ప్రతి హీరో కూడా చాలా మంచివారు, కానీ కలిసి, వారు అందరూ మొత్తంగా ఒకటిగా కలిసి ఎక్కువ బలంతో ఉంటారు.

ఎవెంజర్స్ వలెనే,  OPPO కూడా OPPO F11 ప్రో మార్వెల్'స్ ఎవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ను సృష్టించేందుకు విభిన్న అంశాలని కలగలిపింది. 2340 x 1080 పిక్సెళ్లతో  ఒక 6.5 అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క గుండె లాగా ఒక ఆక్టా కోర్ మీడియా టెక్ Helio P70 SoC పూర్తి ఫోన్ను నడిపిస్తుంది. అన్ని పనులు సాధ్యమైనంత సున్నితంగా చేసేలా దీనికి సహాయంగా, ఒక 6GB RAM కూడా ఉంది. వెనుకవైపు మీరు ఒక 48MP + 5MP యూనిట్ కలిగి ఉన్న ఒక డ్యూయల్ కెమెరా సెటప్పును పొందవచ్చు. ముందు, ఈ ఫోన్ వాడినప్పుడు  లోపల ఒదిగిపోయి ఉండేలా ఒక 16MP పాప్-అప్ కెమెరాను ప్యాక్ చేస్తుంది, కాబట్టి మీరు డిస్ప్లేలో నోచ్ తో వ్యవహరించాల్సిన పనిలేదు. వేగవంతమైన ఛార్జింగ్ కోసం VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 తో పాటుగా ఒక 4000mAh బ్యాటరీతో కూడా ఈ  ఫోన్ వస్తుంది.

ఎవెంజర్స్ చాలా ప్రత్యేకమైన గ్రూప్ , అందుకే OPPO కూడా OPPO F11 ప్రో మార్వెల్స్ ఎవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ కూడా కొనుగోలుదారులకు ప్రత్యేకమైనదిగా చేయడానికి ఉద్దేశించింది. ఈ ఫోన్ 128GB స్టోరేజిను అందిస్తుంది, ఇది సాధారణ ఎడిషన్ అందించే దానికి, రెండు రెట్లుగా ఉంటుంది. అంతేకాక, మీరు కూడా ఒక అద్వితీయ ఎవెంజర్స్ నేపథ్య లివరీ కూడా అందుకుంటారు. ఇది క్లిష్టమైన కొత్త షట్కోణ నమూనాలతో కొత్త స్పేస్ బ్లూ రంగును కలిగి ఉంటుంది. దీని పైన, ఈ ఫోన్ OPPO యొక్క విలక్షణమైన గ్రేడియంట్ ఎఫెక్ట్ లను కలిగి ఉంటుంది, ఇది పరిసర కాంతిని బట్టి మారుతుంది. మీరు మీ చేతుల్లో ఫోన్ను తిప్పినపుడ  స్టీల్ బ్లూ నుండి మిడ్నైట్ బ్లూ వరకు రంగులు మార్చుతుంది. మరొక నిలువుగా ఉన్న ఒక  బ్లడ్ రెడ్ ఎవెంజర్స్ 'A లోగో' ఉంది మరియు ప్రతి ఒక్కరూ మీరూ మీ చేతుల్లో ఎటువంటి ప్రత్యేకమైన అంశాన్ని కలిగివున్నారో తెలుసుకుంటారు.

దాని ప్రత్యేక డిజైన్ మరియు లక్షణాలకి ధన్యవాదాలు, ఈ OPPO F11 ప్రో మార్వెల్ యొక్క ఎవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఒక దశాబ్దం పాటు నిర్మించిన ఈ సినిమా యొక్క ఒక గొప్ప ప్రాముఖ్యతని సూచిస్తుంది.

 

https://twitter.com/oppomobileindia/status/1120588713136984064?ref_src=twsrc%5Etfw

[ Brand Story ]

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Brand Story

Brand stories are sponsored stories that are a part of an initiative to take the brands messaging to our readers.

Connect On :