Apple Iphone SE యొక్క 32GB వేరియంట్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

Apple Iphone SE  యొక్క 32GB  వేరియంట్  పై  భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
HIGHLIGHTS

మాములుగా Apple Iphone SE 32GB రోజ్ గోల్డ్ వేరియంట్ ధర Rs. 27,200

Apple Iphone SE  కొనటానికి ఈరోజు  మీకు చాలా మంచి రోజు 
 ప్రస్తుతం  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  అమెజాన్  లో  Apple Iphone SE  యొక్క 32GB  వేరియంట్  పై  భారీ డిస్కౌంట్ లభిస్తుంది. మాములుగా  Apple Iphone SE 32GB రోజ్  గోల్డ్ వేరియంట్ ధర Rs. 27,200  కానీ దీనిపై అమెజాన్  19%  డిస్కౌంట్ అందిస్తుంది.  డిస్కౌంట్  తరువాత ఈ ఐఫోన్  ని కేవలం  Rs. 21,999  లో కొనుగోలు చేయవచ్చు. దీనిపై  EMI  సౌకర్యం  కూడా కలదు. pple Iphone SE లో 4- ఇంచెస్ డిస్ప్లే  ఇవ్వబడింది.  మరియు  64- బిట్  A9  ప్రోసెసర్  ఇచ్చారు. . Apple Iphone SE  లో డ్యూయల్  టోన్  ఫ్లాష్  తో పాటుగా  12  ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.

ఫోన్ లో  4K  వీడియో  రికార్డు  చేయవచ్చు , దీనితో  పాటుగా లైవ్ ఆప్షన్  కూడా  కలవు. 

Apple Iphone SE LED- బ్యాక్  లిట్ మల్టీ  టచ్   కెపాసిటివ్  టచ్  స్క్రీన్ కలిగి వుంది.డిస్ప్లే  యొక్క రెసొల్యూషన్  1136 x 640  పిక్సల్స్  ఈ పిక్సెల్ డెన్సిటీ  వచ్చేసి  326 ppi  మరియు  దీనిలో  2GB  RAM  కలదు. Apple Iphone SE  లో  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  కూడా  కలదు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo