అమెజాన్ ఇండియాలో Apple Iphone SE యొక్క 16GB స్పేస్ గ్రే వేరియంట్ పై డిస్కౌంట్ లభిస్తుంది

అమెజాన్ ఇండియాలో  Apple Iphone SE యొక్క  16GB  స్పేస్ గ్రే వేరియంట్ పై   డిస్కౌంట్ లభిస్తుంది

ఒకవేళ మీకు ఎన్నో రోజులనుంచి ఐఫోన్ కొనాలని ఆశగా ఉన్నట్లయితే  ఇదే మీకు మంచి అవకాశం .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ ఇండియాలో  Apple Iphone SE యొక్క  16GB  స్పేస్ గ్రే వేరియంట్ పై   డిస్కౌంట్ లభిస్తుంది .  అమెజాన్ ఇండియా లో వచ్చిన సమాచారం ప్రకారం  Apple Iphone SE  యొక్క 16GB  స్పేస్ గ్రే వేరియంట్  అసలు కాస్ట్  MRP Rs. 39,000  కానీ  దీనిపై లభిస్తున్న 45%  డిస్కౌంట్ తో కేవలం  దీనిని మీరు  Rs. 21,490  లో కొనవచ్చు . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo