Apple iPhone 8 అండ్ 8 Plus లపై కళ్ళు చెదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ .

Apple iPhone 8  అండ్  8 Plus  లపై కళ్ళు చెదిరే క్యాష్  బ్యాక్ ఆఫర్స్ .

Apple  యొక్క  ఐఫోన్ 8 మరియు 8 ప్లస్  స్మార్ట్ ఫోన్స్ ఫై నేటి నుండి టాటా క్లిక్ లో  అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు టాటా క్లిక్ కూడా ఈ ఫోన్ల కొనుగోలుపై కొన్ని ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.

టాటా క్లిక్ తో ఒక వినియోగదారు ఆపిల్ ఐఫోన్ 8 మరియు 8 ప్లస్ యొక్క వేరియంట్ ని  కొనుగోలు చేస్తే, అది రూ. 11,000 క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ HDFC క్రెడిట్ / డెబిట్ కార్డు హోల్డర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 8 64GB గోల్డ్ ప్రైస్ Rs. 64,000 కానీ ఈ ఆఫర్ క్రింద  మీకు  53,000 రూపాయలలో మాత్రమే  ఉంటుంది, ఎందుకంటే మీకు  రూ. 11,000 క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుంది.

1. ఆపిల్ ఐఫోన్ 8 64GB గోల్డ్ ధర రూ. 64,000 (  11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర రూ. 53,000). ఇక్కడ నుండి కొనండి

2. Apple iPhone 8 Plus 256GB  స్పెస్ గ్రే యొక్క ధర Rs. 86,000(Rs. 11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర రూ. Rs 75,000).  ఇక్కడ నుండి కొనండి

3. Apple iPhone 8 Plus 256GB  సిల్వర్ యొక్క ధర  Rs. 86,000(Rs. 11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర రూ.Rs 75,000).  ఇక్కడ నుండి కొనండి. 

4. Apple iPhone 8 Plus 64GB  గోల్డ్ యొక్క ధర  Rs. 73,000(Rs. 11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర  Rs 62,000). ఇక్కడ నుండి కొనండి. 

5. Apple iPhone 8 Plus 256GB గోల్డ్ యొక్క ధర Rs. 86,000(Rs. 11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర Rs 75,000). ఇక్కడ నుండి కొనండి.

6. Apple iPhone 8 Plus 64GB  సిల్వర్ యొక్క ధర  Rs. 73,000(Rs. 11,000క్యాష్ బ్యాక్ తర్వాత ధర Rs 62,000). ఇక్కడ నుండి కొనండి.

7. Apple iPhone 8 64GB స్పెస్ గ్రే యొక్క ధర  Rs. 64,000 (Rs. 11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర Rs 53,000). ఇక్కడ నుండి కొనండి.

8. Apple iPhone 8 64GB  సిల్వర్ యొక్క ధర  Rs. 64,000 (Rs. 11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర  Rs 53,000). ఇక్కడ నుండి కొనండి.

9. Apple iPhone 8 256GB గోల్డ్ యొక్క ధర  77,000    (Rs. 11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర Rs 66,000). ఇక్కడ నుండి కొనండి.

10. Apple iPhone 8 Plus 64GB స్పెస్ గ్రే యొక్క ధర Rs. 73,000(Rs. 11,000  క్యాష్ బ్యాక్ తర్వాత ధర Rs 62,000). ఇక్కడ నుండి కొనండి.

11. Apple iPhone 8 256GB సిల్వర్ యొక్క ధర  77,000    (Rs. 11,000 క్యాష్ బ్యాక్ తర్వాత ధర Rs 66,000). ఇక్కడ నుండి కొనండి.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo