Home » News » Mobile Phones » 3GB ర్యామ్ తో 6,899 రూ లకు మరొక ఇండియన్ కంపెని నుండి కొత్త స్మార్ట్ ఫోన్
3GB ర్యామ్ తో 6,899 రూ లకు మరొక ఇండియన్ కంపెని నుండి కొత్త స్మార్ట్ ఫోన్
By
PJ Hari |
Updated on 19-Feb-2016
ఇంటెక్స్ క్లౌడ్ క్రిస్టల్ 2.5D పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 6,899 రూ. దీనిలో హై లైట్ స్పెక్ – 3GB ర్యామ్. ఇది అమెజాన్ లో సెల్ అవనుంది.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్ with both సిమ్స్ 4G సపోర్ట్, 5 in HD IPS డిస్ప్లే 2.5D curved గ్లాస్ డిజైన్, క్వాడ్ కోర్ 1GHz ప్రొసెసర్.
3GB ర్యామ్,16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 8MP రేర్ కెమెరా LED ఫ్లాష్ అండ్ 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్.
4G ఇంటర్నెట్ కనెక్టివిటి, 2200 mah బ్యాటరీ కలిగిన క్రిస్టల్ 2.5D 143.3x71x9.3mm ఓవర్ ఆల్ ఫోన్ సైజ్ అండ్ 148 గ్రా బరువుతో వస్తుంది.