24 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో 30 వేలకే బ్రాండెడ్ 5G Flip Phone అందిస్తున్న Amazon.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను అందించింది

24 వేల భారీ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ తో 30 వేలకే బ్రాండెడ్ 5G Flip Phone ను ఆఫర్ చేస్తోంది

ఈ ఫోన్ గొప్ప డిజైన్, గొప్ప ఫీచర్లు మరియు గొప్ప డిస్కౌంట్ తో ఈరోజు లభిస్తుంది

అమెజాన్ ఇండియా ఈరోజు జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను అందించింది. అమెజాన్ ఈరోజు 24 వేల భారీ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ తో 30 వేలకే బ్రాండెడ్ 5G Flip Phone ను ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ ఫోన్ కొనాలని ఆశ ఉన్నా బడ్జెట్ కారణంగా ఆలోచిస్తున్న వారికి ఈ డీల్ గొప్ప వరం అవుతుంది. ఈ ఫోన్ గొప్ప డిజైన్, గొప్ప ఫీచర్లు మరియు గొప్ప డిస్కౌంట్ తో ఈరోజు లభిస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఈ జబర్దస్త్ ఆఫర్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.

Amazon Flip Phone Offer

ప్రముఖ మొబైల్ కంపెనీ Tecno యొక్క ఫ్లిప్ ఫోన్ TECNO Phantom V Flip 5G స్మార్ట్ ఫోన్ పైన అమెజాన్ ఇండియా ఈ రోజు రూ. 24,000 రూపాయల అతి భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో ఈ 5జి ఫ్లిప్ ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 30,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

Amazon 5G Flip Phone offer

అంతేకాదు, ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అందించింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనేవారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read: Realme 13 Pro Series: ప్రొఫెషనల్ AI కెమెరా ఫోన్ తెస్తున్న రియల్‌మీ.!

TECNO Phantom V Flip 5G : ఫీచర్లు

టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 5జి స్మార్ట్ ఫోన్ డ్యూయల్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 6.9 ఇంచ్ ఫ్లెక్సిబుల్ మెయిన్ స్క్రీన్ మరియు 1.32 ఇంచ్ అవుటర్ స్క్రీన్ ఉంటాయి. ఈ రెండు AMOLED స్క్రీన్ లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తాయి. ఈ ఫోన్ Dimensity 8050 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 16GB RAM (8+8GB) సపోర్ట్ మరియు భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

TECNO Phantom V Flip 5G

ఈ ఫోన్ లో వెనుక 64MP + 13MP సెన్సార్ లు కలిగిన డ్యూయల్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అంతేకాదు, ఇందులో వాయిస్ షూటింగ్, జెశ్చర్ షూటింగ్ మరియు స్మైల్ షాట్ వంటి మంచి ఫీచర్లు కూడా వున్నాయి. ఈ ఫ్లిప్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4000 mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :