iQOO లేటెస్ట్ 5G ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి భారీ డీల్స్ అందుకోండి.!
iQOO లేటెస్ట్ 5G ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి భారీ డీల్స్ అందుకోండి
iQOO Z6 Lite 5G అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది
ఈ 5G స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకే అందుకోవచ్చు
iQOO లేటెస్ట్ 5G ఫోన్ పైన అమెజాన్ సేల్ నుండి భారీ డీల్స్ అందుకోండి. ఇండియాలో ఐకూ లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ 5G ఫోన్ iQOO Z6 Lite 5G అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పెయిన్ డిస్కౌంట్ తో పాటుగా గొప్ప బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తద్వారా, అమెజాన్ సేల్ నుండి మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకే అందుకోవచ్చు. మరి ఈ బెస్ట్ డీల్ గురించి తెలుసుకోండి.
SurveyiQOO Z6 Lite 5G: ధర మరియు ఆఫర్లు
ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ అమెజాన్ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.13,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. అలాగే, ఈ ఫోన్ పైన 1,000 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. ICICI, Citi మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. Buy From Here
iQOO Z6 Lite 5G: స్పెక్స్
ఈ ఐకూ జెడ్ Z6 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 6GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది.
ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile