amazon sale last day big deal on Samsung Galaxy M34 5G
అమెజాన్ సమ్మర్ సేల్ చివరి రోజుకు చేరుకుంది. ఈరోజు ముగియనున్న ఈ బిగ్ సేల్ నుండి ఎన్నడూ చూడనంత చవక ధరకే Samsung సూపర్ కెమెరా ఫోన్ లభిస్తోంది. గత సంవత్సరం మధ్యలో శామ్సంగ్ ఇండియన్ మార్కెట్ విడుదల చేసిన సాంసంగ్ గెలాక్సీ M34 5G ఈరోజు అమెజాన్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ రేటుకు లభిస్తోంది. అమెజాన్ సేల్ చివరి రోజు అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ పైన ఒక లుక్కేయండి.
శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ ఇండియా లేటెస్ట్ సేల్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరకే అందించింది. గెలాక్సీ ఎం34 5జి స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ సేల్ నుండి ICICI, BOB మరియు OneCard బ్యాంక్ ఆఫర్ తో కొనేవారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ ఆఫర్లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 12,999 రూపాయల ధరకే పొందవచ్చు. అలాగే, హై ఎండ్ వేరియంట్ (8GB+128GB) వేరియంట్ ను రూ. 14,999 రూపాయలకు పొందవచ్చు. Buy From Here
Also Read: బడ్జెట్ ధరకే ANC TWS బడ్స్ కావాలా.. Amazon Sale నుండి అందుకోండి.!
శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జి స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ ప్రైస్ లో గొప్ప డిస్ప్లే, బ్యాటరీ మరియు సూపర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ని గొరిల్లా గ్లాస్ 5 రక్షణ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAH హెవీ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ 4 మేజర్ OS అప్గ్రేడ్ మరియు 5 Years సెక్యూరిటీ అప్డేట్స్ తో అందుకుంటుంది.
ఈ ఫోన్ ఈ ప్రైస్ లో సూపర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 50MP No Shake Cam మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ కెమెరాతో మంచి డీటైల్స్ కలిగిన బ్రైట్ ఫోటోలు మరియు వీడియోలను షూట్ చేయవచ్చు. అలాగే, వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం 13MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో వుంది.