బడ్జెట్ ధరకే ANC TWS బడ్స్ కావాలా.. Amazon Sale నుండి అందుకోండి.!
మంచి డీల్స్ తో చవక ధరకే ANC TWS బడ్స్
అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈ బెస్ట్ డీల్స్ ను అందించింది
ఈ బెస్ట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ డీల్స్ ను ఒకసారి పరిశీలించండి
మంచి డీల్స్ తో చవక ధరకే ANC TWS బడ్స్ ను కొనాలని సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఈరోజు Amazon Sale నుండి బేసి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి ఈ బెస్ట్ డీల్స్ ను అందించింది. ఈ సేల్ రేపటితో ముగుస్తుంది. కాబట్టి, ఈ బెస్ట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ డీల్స్ ను ఒకసారి పరిశీలించండి.
SurveyAmazon Sale ANC TWS బడ్స్ డీల్స్
అమెజాన్ సేల్ నుంచి ఈరోజు boat, Boult మరియు Realme బ్రాండ్స్ రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ బడ్స్ మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. అందుకే, వీటిలో బెస్ట్ డీల్స్ లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాను. ఇందులో ఏదైనా బడ్స్ మీకు నచ్చినట్లయితే Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా ఆఫర్ ధరకు కొనుగోలు నుంచి కొనుగోలు కూడా చేసే వీలుంది.
Boult Audio Omega
Sale Price : 1,299

బౌల్ట్ బ్రాండ్ యొక్క ఈ ఇయర్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 87% డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి. ఈ ఇయర్ బడ్స్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది మరియు Omega’s Equalizer తో గొప్ప సౌండ్ అందిస్తుంది. Buy From Here
boAt Airdopes 141
Sale Price : 1,797

బోట్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఇయర్ బడ్స్ ఈరోజు 70% డిస్కౌంట్ తో బడ్జెట్ ధరకే అమెజాన్ సేల్ నుండి లభిస్తున్నాయి. ఈ బోట్ బడ్స్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ , Quad Mics with Enx, ASAP Charge వంటి ఫీచర్స్ తో బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది. Buy From Here
realme Buds T300
Sale Price : 1,999

రియల్ మి నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ 12.4mm స్పీకర్లు, ANC సపోర్ట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile