Big Deal: అమెజాన్ సేల్ నుండి iQOO లేటెస్ట్ 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

QOO లేటెస్ట్ 5G ఫోన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

అతితక్కువ EMI అప్షన్ తో కూడా ఈ లేటెస్ట్ iQOO 5G ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు

ఈ ఫోన్ ను గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో కూడా పొందే వీలుంది

Big Deal: అమెజాన్ సేల్ నుండి iQOO లేటెస్ట్ 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్.!

Big Deal: అమెజాన్ సేల్ నుండి iQOO లేటెస్ట్ 5G ఫోన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇండియాలో ఐకూ లేటెస్ట్ గా విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ iQOO Z6 Lite 5G అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో కూడా పొందే వీలుంది. ఇది మాత్రమే కాదు నెలకు రూ.621 రూపాయల అతితక్కువ EMI అప్షన్ తో కూడా ఈ లేటెస్ట్  iQOO 5G ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z6 Lite 5G: ధర మరియు ఆఫర్లు

ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ అమెజాన్ సేల్ నుండి 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.12,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. అలాగే, ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

iQOO Z6 Lite 5G: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ Z6 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 6GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo