Amazon Prime Day 2026 sale started and here the best smartphone deals
Amazon Prime Day 2026: అమెజాన్ ఇండియా బిగ్ సేల్ ప్రైమ్ డే సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది. జూలై 4వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు మొత్తం మూడు రోజులు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ మొదటి రోజైన ఈరోజు భారీ స్మార్ట్ ఫోన్ డీల్స్ అనౌన్స్ చేసింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూసే వారు ఎవరైనా ఉంటే, అమెజాన్ సేల్ నుంచి మంచి డీల్స్ మీరు పొందొచ్చు. ఈ సేల్ నుంచి ఈరోజు అందించిన టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఈరోజు చాలా స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ డీల్స్ అందించింది. ఈ బిగ్ లిస్ట్ నుంచి మూడు టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అందిస్తున్నాము.
ప్రైమ్ డే సేల్ నుంచి ఈరోజు లేటెస్ట్ ప్రీమియం ఫోన్ వన్ ప్లస్ 13 పై బెస్ట్ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మంచి ఆఫర్ చవక ధరలో పొందొచ్చు. ఈ ఫోన్ ఇండియాలో రూ. 69,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ప్రైమ్ డే సేల్ అందించిన అదనపు డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ వంటి ఆఫర్స్ తో కేవలం రూ. 49,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం ఫోన్ మరియు Snapdragon 8 Elite ప్రాసెసర్ మరియు 5th-Gen Hasselblad కెమెరా సెటప్ వంటి గొప్ప ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
ప్రైమ్ డే సేల్ 2026 నుంచి ఐకూ ప్రీమియం ఫోన్ ఐకూ 15 మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.ఈ ఫోన్ భారత్ లో రూ. 79,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ప్రైమ్ డే 2026 సేల్ నుంచి జబర్దస్త్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో రూ. 71,999 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం ఫోన్ మరియు Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ మరియు శాంసంగ్ 2K M14 గేమింగ్ స్క్రీన్ వంటి వంటి బెస్ట్ అండ్ ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
Also Read: Sony Dolby సౌండ్ బార్ ప్రైమ్ డే మెగా డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది.!
గమనిక : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంటుంది.