Super Deal: ఐకూ Z7 ప్రో 5G పైన రూ. 2,000 బిగ్ డిస్కౌంట్ ఆఫర్.!

HIGHLIGHTS

అమేజాన్ ఇండియా ఈరోజు Super Deal ని అందించింది

ఐకూ Z7 ప్రో 5G పైన రూ. 2,000 బిగ్ డిస్కౌంట్ ఆఫర్

ఐకూ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

Super Deal: ఐకూ Z7 ప్రో 5G పైన రూ. 2,000 బిగ్ డిస్కౌంట్ ఆఫర్.!

అమేజాన్ ఇండియా ఈరోజు Super Deal ని అందించింది. iQOO లేటెస్ట్ సూపర్ సక్సెస్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ఐకూ Z ప్రో 5G పైన రూ. 2,000 బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఫోన్ గొప్ప డిజైన్, గొప్ప కెమేరా మరియు చాలా ఆకర్షణమైన ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అయితే, ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ ఇండియా అందించిన ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ డీల్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z7 Pro 5G Super Deal:

గత సంవత్సరం మార్కెట్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ మంచి మార్కెట్ లో మంచి ఆధరణ పొందింది. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా నుండి మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.23,999 ప్రారంభ ధరతో లిఫ్ట్ చేయబడింది. అయితే, ఈ ఫోన్ ను HDFC Bank Card తో కొనేవారికి రూ. 2,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

అంటే ఈ ఫోను కేవలం రూ. 21,999 రూపాయల ధరకే కొనుగోలు చేసే అవకాశం అమెజాన్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన ఈజీ ఇన్స్టాల్మెంట్ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది. Buy From Here

Also Read: Gold Rate Today: ఊహకందనంత భారీగా పెరిగిన బంగారం ధర.!

iQOO Z7 Pro 5G: ప్రత్యేకతలు

ఇక ఈ ఐ కు ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఆల్రౌండ్ ఫీచర్లను కలిగి ఉన్న ఫోన్ గా ఇది ప్రశంసలు అందుకుంది. ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో మంచి పేరును మరియు అమ్మకాలను సాధించింది. ఈ ఫోన్ అందమైన త్రీడీ కర్వ్డ్ డిజైన్ మరియు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఎప్పటి డిస్ప్లే మంచి కలర్స్ తో కూడిన విజువల్స్ ని అందిస్తుంది.

Super Deal on iqoo z7 pro 5g
Super Deal on iqoo z7 pro 5g

ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో తగిన వేగాన్ని అందించే Dimensity 7200 5G ప్రోసెసర్, 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 64 MP AURA Light OIS కెమేరాని 4K వీడియో రికార్డ్ సపోర్ట్ తో కలిగి వుంది.

ఈ ఫోన్ లో 66W FlashCharge సపోర్ట్ కలిగిన 4600 mAh బ్యాటరీ మరియు 8GB Extended RAM సపోర్ట్ కూడా ఉన్నాయి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo