amazon offers rs 10,500 big discount on Motorola razr 60 Ultra
Motorola razr 60 Ultra స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఇండియా ఈరోజు ఈరోజు రూ. 10,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ దెబ్బకు ఈ ప్రీమియం ఫ్లిప్ ఫోన్ ఈరోజు ఎన్నడూ లేని చవక ధరలో లభిస్తుంది. ఈ ఆఫర్ వివరాలు మరియు ఈ ఫోన్ ఫీచర్స్ పూర్తిగా తెలుసుకుందామా.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 99,999 లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై ఈ రోజు అమెజాన్ అందించిన రూ. 20,000 డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 79,999 ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. అదనంగా, అమెజాన్ ఈరోజు ఈ ఫోన్ పై HDFC క్రెడిట్ కార్డ్ రూ. 10,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
ఇదే కాదు ICICI, IDFC మరియు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ తీసుకునే వారికి కూడా రూ. 10,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 69,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Aadhaar New App: మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇట్టే మార్చుకోండి..!
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఒక ఫోల్డబుల్ క్లామ్‌షెల్ స్మార్ట్ ఫోన్ మరియు స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 6.96 మెయిన్ సూపర్ HD pOLED LTPO స్క్రీన్ మరియు బయట 4 ఇంచ్ pOLED LTPO స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ డిస్ప్లే 165Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Elite తో వచ్చిన పవర్ ఫుల్ ఫోల్డ్ ఫోన్ గా నిలిచింది. ఇందులో 16GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు 512GB (UFS 4.1) బిగ్ స్టోరేజ్ ఉంటుంది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ మరియు 50MP అల్ట్రా వైడ్ మరియు మెయిన్ స్క్రీన్ లో 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ జబర్దస్త్ AI కెమెరా ఫీచర్స్ మరియు 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 60W టర్బో ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 30W వైర్లేస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4700mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ బరి ఫీచర్స్ కలిగిన ఫ్లిప్ కార్ట్ గా ఉంటుంది.