Samsung Galaxy M04 పైన భారీ కూపన్ డిస్కౌంట్ అఫర్ ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

Samsung Galaxy M04 పైన అమెజాన్ భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్

ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ కూపన్ ద్వారా మరింత చవక ధరకే లభిస్తోంది

7 వేల ధరలో మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్

Samsung Galaxy M04 పైన భారీ కూపన్ డిస్కౌంట్ అఫర్ ప్రకటించిన అమెజాన్.!

శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M04 పైన అమెజాన్ భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం ధరలో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ అందించిన ఈ కూపన్ ద్వారా మరింత చవక ధరకే లభిస్తోంది. 7 వేల ధరలో మంచి ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి మంచి ఎంపిక ఈ అమెజాన్ డీల్ కావచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M04: ధర & ఆఫర్స్ 

శామ్సంగ్ గెలాక్సీ M04 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. అయితే, ఈరోజు అమెజాన్ ఈ ఫోన్ పైన రూ.1,200 భారీ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ని జతచేసింది. ఈ కూపన్ ఆఫర్ ద్వారా కేవలం రూ.7,799 ధరకే ఈ ఫోన్ మీ సొంతం అవుతుంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 7.5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here                       

Samsung Galaxy M04: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎం04 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగివుంది. ఈ డిస్ప్లే ఇన్ఫినిటీ వి- నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MediaTek Helio P35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB RAM+4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అప్షన్ లతో వస్తుంది.

ఈ ఫోన్ వెనుక 13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అలాగే, 3.5mm జాక్, డ్యూయల్-బ్యాండ్ WiFi ac, Bluetooth 5.0 ఫీచర్లతో వస్తుంది. అలాగే, Android 12 ఆధారిత One UI కోర్ 4.1 సాఫ్ట్‌వేర్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo