అమెజాన్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన ధమాకా డీల్స్

Updated on 08-Oct-2021
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

స్మార్ట్ ఫోన్ల పైన ధమాకా డీల్స్

ఈ డీల్స్ లాభదాయకంగా ఉంటాయి

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ రోజు స్మార్ట్ ఫోన్ల పైన ధమాకా డీల్స్ అందించింది. ఈ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరకే పొందవచ్చు. లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ను మంచి ఆఫర్లతో కొనడానికి ఎదురుచూస్తున్న వారికీ ఈ డీల్స్ లాభదాయకంగా ఉంటాయి. అధనంగా, HDFC కస్టమర్లకు 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ మీకోసం ఇక్కడ అందించాను.

Mi 11 Lite 5G

MRP ధర: రూ. 31,999

డీల్ ధర: రూ .26,999

Mi 11 లైట్ 4G లేటెస్ట్ గా వచ్చిన షియోమి ప్రీమియం స్మార్ట్ ఫోన్. ఇది 6.55-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే ( 2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్‌ కలిగి ఉంది మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్ప్లే మంచి బ్రెట్ కలర్స్ మరియు HDR10 ప్లేబ్యాక్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైనది మరియు కేవలం  6.8 మిమీ మరియు బరువు 157 గ్రాములు స్టైల్ గా ఉంటుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Apple iPhone 11

సాధారణ ధర: రూ. 49,900

అమెజాన్ డీల్ ధర: రూ .39,999

అమెజాన్ సేల్ నుండి మీరు Apple iPhone 11 ని రూ .39,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD LCD డిస్‌ప్లే ఉంది మరియు  నీరు మరియు ధూళి నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది, ఇది గొప్ప ఫోటోలను తీయడానికి మీకు సహాయపడుతుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Samsung Galaxy S20FE 5G

MRP ధర: రూ .74,999

అమెజాన్ డీల్ ధర: రూ .36,990

అమెజాన్ సేల్ నుండి Samsung Galaxy S20FE 5G అతిభారీ డిస్కౌంట్ మరియు మరిన్ని యాతర ఆఫర్లతో లభిస్తోంది. మీరు అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సేల్ నుండి ఈ ప్రీమియం ఫోన్‌ను కేవలం 36,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇది 5G స్మార్ట్‌ఫోన్ మరియు స్నాప్‌డ్రాగన్ 865 చిప్ సెట్ శక్తితో పనినిస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :