Amazon Sale నుంచి శామ్సంగ్ GALAXY S23 FE 5G పై భారీ డిస్కౌంట్ అందించింది. భారత మార్కెట్ లో ప్రీమియం సెగ్మెంట్ లో వచ్చిన ఈ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుంచి ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను ఎన్నడూ చూడనంత చవక ధరకు అందుకునే అవకాశం అమెజాన్ అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale GALAXY S23 FE 5G డీల్
అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుంచి ఈరోజు ఈ గొప్ప డీల్ ను అందించింది. ఈ సేల్ నుంచి శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 FE 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు 58% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 31,348 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను OneCard క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, పైన తెలిపిన రెండు ఆఫర్లతో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 FE 5జి స్మార్ట్ ఫోన్ ను 20 వేల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ ఆఫర్ ధరకే అమెజాన్ నుంచి నేరుగా కొనుగోలు చేయదలుచుకున్న వారు Buy From Here పైన నొక్కండి.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 FE 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు 16M కలర్ డెప్త్ కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం ఫోన్ ను శామ్సంగ్ యొక్క సొంత ప్రోసెసర్ అయిన Samsung Exynos 2200 తో అందించింది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా ఉంటుంది.
ఈ ఫోన్,లో వెనుక 50MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్ మరియు 8MP టెలిఫోటో సెన్సార్ లు ఉన్నాయి. ఈ కెమెరాతో 24fps వద్ద 8K UHD వీడియోలు మరియు 960fps వద్ద HD స్లోమోషన్ వీడియో లను షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో 10MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీని 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.