మొదలైన అమెజాన్ సేల్..భారీ డీల్స్ తో లభిస్తున్న వన్ ప్లస్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్.!
ఈ అమెజాన్ సేల్ నుండి వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న వన్ ప్లస్ 5G ఫోన్ డీల్
0% అదనపు డిస్కౌంట్ కూడా పొందుతారు
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలయ్యింది మరియు ఈ సేల్ నుండి గ్రేట్ ఆఫర్లను కూడా అఫర్ చేస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో వచ్చిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE 2 Lite 5G ని డిస్కౌంట్ అఫర్ తో తక్కువ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న వన్ ప్లస్ 5G ఫోన్ డీల్ ఏమిటో చూద్దామా.
SurveyOnePlus Nord CE 2 Lite 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఆమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో రూ. 18,499 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పెయిన్ 500 రూపాయల కూపన్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ICICI లేదా Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ పేమెంట్ లేదా EMI అప్షన్ తో ఈ OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ ను కొనే వారు 10% అదనపు డిస్కౌంట్ కూడా పొందుతారు. Buy From Here
OnePlus Nord CE 2 Lite 5G:
వన్ ప్లస్ నార్డ్ CE 2 5G స్మార్ట్ ఫోన్ క్వల్కమ్ బడ్జెట్ పవర్ ఫుల్ 5G ప్రోసెసర్ Snapdragon 695 తో వస్తుంది. ఇది 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ సొరెజ్, 120Hz రిఫ్రెష్ రేట్ 6.59 ఇంచ్ డిస్ప్లే, EIS సపోర్ట్ 64MP ట్రిపుల్ కెమేరా సిస్టం, 16MP (Sony IMX471) సెల్ఫీ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీ వంటి ప్రధాన ఫీచర్లు కలిగి ఉంటుంది.
ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ Oxygen 12.1 సాఫ్ట్ వేర్ పైన Android 12 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ మోడ్ వీడియో, నైట్ పోర్ట్రైట్, AI సీన్ ఎన్ హెన్స్మెంట్ వంటి కెమేరా ఫీచర్లతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile