2023 రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ ప్రకటించిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 ఈరోజ ప్రైమ్ మెంబర్స్ కోసం స్టార్ట్ అయ్యింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 సేల్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ డీల్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. ఈ అమెజాన్ సేల్ నుండి Samsung Galaxy M13 5G పైన గొప్ప డీల్ ను అమెజాన్ అఫర్ చేస్తోంది. బడ్జెట్ దగరలో వచ్చిన గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్ ఆఫర్లు మరియు ఫీచర్లను గురించి తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
శామ్సంగ్ గెలాక్సీ M13 సిరీస్: ధర మరియు ఆఫర్లు
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ ను రూ.13,999 ధరతో లాంచ్ చెయ్యగా, ఈ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 రూపాయల ఆఫర్ల ధరకే లభిస్తోంది. మీరు ఈ ఫోన్ ను SBI క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.
కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile