అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : చివరి రోజు స్మార్ట్ ఫోన్ డీల్స్

అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : చివరి రోజు స్మార్ట్ ఫోన్ డీల్స్
HIGHLIGHTS

ఈరోజుతో అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ముగియనుంది.

అమేజాన్ నుండి వచ్చిన  ఈ గ్రేట్ ఇండియన్ సేల్ ఈ రోజుతో ముగియనుంది. ఈ చివరి రోజు కూడా స్మార్ట్ ఫోన్ల పైన అందించిన డీల్స్ చూద్దాం. అంతేకాదు, HDFC బ్యాంకు యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో కొనుగోలుచేసే వారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఈ జాబితాలో మీకు నఃసిన ఒక ఎంపిక ఉన్నట్లయితే క్రింద ఇచ్చిన LINK పైన నొక్కడంతో కొనుగోలు చెయ్యవచు.

Moto E5 Plus

మోటో నుండి మంచి ఫీచర్లతో వచ్చినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప రాయితీ అందించి. ఈ అమేజాన్ సేల్ ద్వారా రూ. 7,999 ధరతో కొనుగోలు చేయ్యవచ్చు. ఈ ఫోన్ ఒక పెద్ద 5000mAh బ్యాటరీ మరియు 10W ర్యాపిడ్ చార్జరుతో వస్తుంది. (LINK)         

RealMe U1

ఈ స్మార్ట్ ఫోన్, ప్రపంచంలో మొట్టమొదటి సరిగా మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో వచ్చింది. అంతేకాకుండా, 25MP సెల్ఫీ కెమేరా మరియు డ్యూయల్

రియర్ కెమేరాలతో ఉంటుంది. ఈ ఫోన్ ఈ సేల్ ద్వారా రూ.10,999 ధరతో జాబితా చెయ్యబడింది. (LINK)

Redmi Y2

సెల్ఫీ సెంట్రిక్ గా వచినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప రాయితీ అందించి, రూ. 7,999 ధరతో అందిస్తోంది ఈ అమేజాన్ సేల్. ఈ ఫోన్ యొక్క  మరొక వేరియం అయినటువంటి, 4GB+64GB వేరియంట్  రూ. 9,999 ధరతో ఉంటుంది. (LINK)         

Huawei P 20 Lite

ముందుగా, 20 ధర పరిధిలో వున్నా ఈ హువావే పి 20 లైట్ స్మార్ట్ ఫోన్, నిజంగా చాల గొప్ప డిస్కౌంట్ అందుకుంది. కెమేరాల పరంగా అద్భుతంగా వుండే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఈ సేల్ ద్వారా రూ. 12,999 ధరకి జాబితా చెయ్యబడింది. (LINK)

Xiaomi Redmi Note 5 Pro

తన కెమేరాలతో మార్కెట్లో తనకంటూ ఒక గుర్తింపుతెచ్చుకుని, అత్యధికంగా అమ్ముడైనది ఈ స్మార్ట్ ఫోన్. ముందుగా, 14,999 రూపాయల ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ఈ సేల్ ద్వారా కేవలం రూ. 10,999 ధరకి జాబితా చెయ్యబడింది. (LINK)       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo