అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎఫెక్ట్ : HUAWEI P 20 Lite ధర Rs. 15,999

HIGHLIGHTS

ఇప్పుడు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నమ్మశక్యం కానీ ధరలతో స్మార్ట్ ఫోన్లని విక్రయిస్తుంది.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎఫెక్ట్ : HUAWEI P 20 Lite ధర Rs. 15,999

అక్టోబర్ 10, నుండి ప్రారంభమయ్యే ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రైమ్ మెంబర్ల కోసం ఈ రోజు నుండే యాక్సెస్ కల్పించింది. ఈ సేల్ అందర్భంగా నమ్మశక్యంకాని డిస్కౌంట్లని మీరు చూడనున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇందులో భాగంగా  HUAWEI P 20 Lite కేవలం Rs. 15,999 ధరతో దర్శన మిచ్చింది.వాస్తవానికి దీని MRP 22,999 కాగా, కంపెనీ వెబ్సైట్ లో Rs. 19,999 ధరతో అమ్మకానికి వుంది. అయితే, అమేజాన్ ఇండియా మాత్రం ఈ సేల్ లో ఈ ఫోన్ పైన భారీ తగ్గిపు ప్రకటించినది. అంటే, ఈ HUAWEI P 20 Lite (4GB +64GB) యొక్క MRP రేటు నుండి మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా 7000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక్కడ నుండి కొనండి.

Honor play.jpg

అంతేకాకుండా, హానర్ ప్లే పైన కూడా మంచి డిస్కౌంట్ ప్రకటించింది.  కంపెనీ వెబ్ పేజీలో, హానర్ దసరా సందర్బంగా వాటి స్మార్ట్ ఫోన్ ధరలని తగ్గించింది, తగ్గించిన తరువాత  హానర్ ప్లే 4GB +64GB ధర Rs. 19,999 గా ఉండగా అమెజాన్ అంతకంటే తక్కువ ధర Rs .18,999 తో అందిస్తుంది. దీని MRP రేటు నుండి మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపుగా 3000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక్కడ నుండి కొనండి.          

 

  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo