Xiaomi Mi Max Prime ఫై డిస్కౌంట్

Xiaomi Mi Max Prime ఫై డిస్కౌంట్
HIGHLIGHTS

Xiaomi Mi Max Prime ఫై డిస్కౌంట్

Xiaomi Mi Max Prime
 ఒకవేళ  మీరు ఒక పెద్ద  డిస్ప్లే  కలిగిన  స్మార్ట్ ఫోన్  కొనాలని  చూస్తే  కనుక  మీరు   Mi Max Prime  ను తీసుకోవచ్చు.ఈ డివైస్  లో  6.44- ఇంచెస్  ఫుల్  HD డిస్ప్లే  తో పాటుగా  128GB  స్టోరేజ్  తో వస్తుంది.  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  అమెజాన్  లో ఎక్స్  క్లూజివ్ గా  లభ్య మవుతుంది. 

Xiaomi Mi Max Prime (Gold, 128GB), అమెజాన్ లో 18,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo