అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : టీవీ మరియు హోమ్ అప్ప్లయన్సెస్ ఫై గ్రేట్ ఆఫర్స్ ….!!!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ :  టీవీ మరియు హోమ్ అప్ప్లయన్సెస్ ఫై గ్రేట్ ఆఫర్స్ ….!!!

  అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మొదలైంది , ఒకవేళ మీరు టీవీ మరియు హోమ్ అప్లయన్సెస్ కొన టానికి ఇదే బెస్ట్ ఛాన్స్ .  ఎందుకంటే అమెజాన్ ఈ ఫెస్టివల్ మంచి డిస్కౌంట్స్ నడుస్తున్నాయి .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. CNY 124 సెం.మీ. (49) పూర్తి HD LED TV ధర రూ. 46,990, కానీ ఈ రోజు మీరు రూ. 29,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్పై రూ .20,000 వరకు డిస్కౌంట్ పొందుతున్నారు. నెలకు రూ. 4999 ఎటువంటి ధర లేకుండానే ఈ టివి కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నుండి కొనండి. 
2.   టీసిఎల్ 81.28 cm (32) HD  రెడీ LED  టీవీ ధర Rs 15,990 నుంచి తగ్గి Rs 10,990  లో లభిస్తుంది .  దీనిని మీరు  Rs 3664  ప్రతీ నెల నో కాస్ట్             EMI  ఫై తీసుకోవచ్చు .  ఇక్కడ నుండి కొనండి

3. సోనీ 108 సెం.మీ. (43) బ్రావియా ఫుల్  HD 3D LED ఆండ్రాయిడ్ TV ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఫై  20,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తుంది.  మరియు ఇది నెలకు Cost EMI లో నెలకు రూ .4667 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నుండి కొనండి. 

4.    శాంసంగ్  100 cm (40) M5100  ఫుల్  HD LED  టీవీ ఫై ఈరోజు మీరు  Rs 8201  వరకు  సేవ్  చేయొచ్చు .  ఈ టీవీ ని  Rs 3141  ప్రతీ నెల నో కాస్ట్  EMI  ఫై కొనవచ్చు . ఇక్కడ నుండి కొనండి.

5.  BPL  81.3 cm (32) HD  రెడీ  LED  స్మార్ట్ టీవీ యొక్క అసలు ధర Rs 24,990  కానీ దీనిపై డిస్కౌంట్ తరువాత   Rs 14,990  లో లభ్యం .  ఇక్కడ నుండి కొండి . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo