Amazon లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డీల్స్ .

Amazon లో ఈ స్మార్ట్ ఫోన్స్ పై  భారీ డీల్స్ .

మీరు రూ. 10000 ధరలో స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే, ఆ రోజు అమెజాన్ కొనుగోలు చేయడం ద్వారా మీ డబ్బును మీరు సేవ్ చేసుకోవచ్చు. నేడు అమెజాన్ న అందిస్తున్న స్మార్ట్ఫోన్ల డీల్స్ గురించి సమాచారాన్ని అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 4 యొక్క 32 GB వేరియంట్ రూ .8,999 లో అందుబాటులో ఉంది.

 

Samsung On 7 ప్రో యొక్క గోల్డ్ కలర్ వేరియంట్  ధర రూ. 8,990.

 

 

మీరు శ్యామ్సంగ్ గెలాక్సీ J3 ని గోల్డ్ కలర్ లో రూ .6,490 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

 

మీరు శామ్సంగ్ On5 ప్రోని గోల్డ్ కలర్ లో రూ .7,490 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ డివైస్  8mp ప్రైమరీ  కెమెరా మరియు 5mp యొక్క ముందు కెమెరా కలిగి ఉంది. ఈ పరికరం 5-అంగుళాల HD డిస్ప్లేను అందిస్తుంది.

 

మైక్రోమ్యాక్స్ స్పార్క్ 4G ప్రైమ్ సెమినార్ గోల్డ్ కలర్ లో 4,999 రూపాయలకి  కొనుగోలు చేయవచ్చు. ఈ డివైస్  8MP ప్రాధమిక కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరా కలిగివుంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo