Amazon Cricket Fever Offer సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న స్మార్ట్ ఫోన్స్.!
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందే భారీ ఆఫర్లను వరుసగా ప్రకటిస్తోంది
Amazon ఇప్పుడు Cricket Fever Offer ను కూడా అందించింది
ఈ అమేజాన్ క్రికెట్ ఫీవర్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించవచ్చు
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే ముందే భారీ ఆఫర్లను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే, kickstarte deals ను యూజర్ల కోసం అందించి Amazon, ఇప్పుడు Cricket Fever Offer ను కూడా అందించింది. ఈ క్రికెట్ ఫీవర్ సేల్ నుండి చాలా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ లను భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. కొత్త బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ అమేజాన్ క్రికెట్ ఫీవర్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించవచ్చు.
SurveyAmazon Cricket Fever Offer Sale
ఈ అమేజాన్ క్రికెట్ ఫీవర్ సేల్ నుండి Samsung galaxy M04, OnePlus Nord CE 2 Lite 5G మరియు Nokia G42 5G స్మార్ట్ ఫోన్ ల పైన మంచి బ్యాంక్ మరియు కూపన్ ఆఫర్లను అమేజాన్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ల పైన అమెజాన్ అందించిన బెస్ట్ డీల్ ఇక్కడ చూడవచ్చు.
Also Read: జీబ్రానిక్స్ Dolby Soundbar పైన భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసిన Flipkart| Tech News
OnePlus Nord CE 2 Lite 5G
అఫర్ ధర రూ. 17,999
వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ స్మార్ట్ ఫోన్ అమేజాన్ క్రికెట్ ఫీవర్ సేల్ నుండి 10% డిస్కౌంట్ మరియు రూ. 1,000 కూపన్ అఫర్ తో పాటుగా HDFC, Axis బ్యాంక్ కార్డ్స్ తో రూ. 1,000 డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ సేల్ నుండి ఈ వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ ఫోన్ ను రూ. 15,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్, Snapdragon 695 5G ప్రోసెసర్, 33W ఫాస్ట్ ఛార్జ్, 64MP ట్రిపుల్ కెమేరా వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here
Also Read: Amazing Deal: అమేజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి Xiaomi 12 Pro పైన భారీ డిస్కౌంట్.!
Nokia G42 5G
అఫర్ ధర రూ. 12,499
ఈ నోకియా లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అమేజాన్ క్రికెట్ ఫీవర్ సేల్ నుండి 22% డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ కార్డ్స్ రూ. 1,250 డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. అంటే, ఈ నోకియా స్మార్ట్ ఫోన్ ను రూ. 11,349 రూపాయల అఫర్ ధరకే పొందే వీలుంది. ఈ లేటెస్ట్ నోకియా 5G స్మార్ట్ ఫోన్ Snapdragon 480+ 5G ప్రోసెసర్, 50MP ట్రిపుల్ కెమేరా, 6GB RAM, 128GB స్టోరేజ్, 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here
Samsung Galaxy M04
అఫర్ ధర రూ. 6,499
ఈ శామ్సంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 46% డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బడ్జెట్ 4G స్మార్ట్ ఫోన్ MediaTek Helio P35 ఆక్టా కోర్ ప్రోసెసర్, RAM Plus ఫీచర్ తో 8GB వరకూ ర్యామ్, 64GB స్టోరేజ్, 5000mAh బిగ్ బ్యాటరీ మరియు 13MP డ్యూయల్ కెమేరా వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile