Amazing Deal: అమేజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి Xiaomi 12 Pro పైన భారీ డిస్కౌంట్.!
అమేజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి Xiaomi 12 Pro పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది
షియోమి స్మార్ట్ ఫోన్ ఈరోజు Amazon Kickstarter Deal నుండి చాలా తక్కువ ధరకే లభిస్తోంది
ఈ అమేజాన్ కిక్ స్టార్టర్ బెస్ట్ డీల్ పైన ఒక లుక్కేయండి
Amazing Deal: అమేజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి Xiaomi 12 Pro పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం ధరలో వచ్చిన ఈ షియోమి స్మార్ట్ ఫోన్ ఈరోజు Amazon Kickstarter Deal నుండి చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ షియోమి స్మార్ట్ ఫోన్ 2k+ Curved Display మొదలుకొని అన్ని విభాగాల్లో కూడా ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. ఈ అమేజాన్ కిక్ స్టార్టర్ బెస్ట్ డీల్ పైన ఒక లుక్కేయండి.
SurveyAmazon Kickstarter Deal
షియోమి 12 ప్రో స్మార్ట్ ఫోన్ ను అమేజాన్ కిక్ స్టార్టర్ డీల్ సేల్ నుండి 51% డిస్కౌంట్ తో రూ. 39,999 రూపాయల డిస్కౌంట్ ధరకే అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ గతంలో చాలా ప్రీమియం ధరలో అమ్ముడయ్యింది. SBI బ్యాంక్ డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనే వారు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, No Cost EMI మరియు అదనపు Exchange అఫర్ ను కూడా ఈ ఫోన్ పైన అమేజాన్ అందించింది.
Also Read: Gold Price: వరుసగా నాలుగో రోజు కూడా పడిపోయిన బంగారం ధర| Latest News
షియోమి 12 ప్రో ప్రత్యేకతలు

షియోమి 12 ప్రో స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 10bit 2K+ Curved AMOLED డిస్ప్లే ని HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ తో కలిగి వుంది. 12 ప్రో స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 1 ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది మరియు దీనికి జతగా 8GB RM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ షియోమి ఫోన్ లో వెనుక మూడు 50MP కెమేరాలతో భారీ ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. ఇందులో, 50MP Sony IMX707 మెయిన్ సెన్సార్ + 50MP టెలిఫోటో + 50MP అల్ట్రా వైడ్ సెన్సార్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. షియోమి 12 ప్రో ఫోన్ తో స్టన్నింగ్ ఫోటోలను, 24fps వద్ద 8K (7680×4320) వీడియోలను 60fps వద్ద 4K (3840×2160) వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
ఈ షియోమీ ప్రీమియం ఫోన్ 4600 mAh బ్యాటరీని 120W ఫాస్ట్ ఛార్జర్, 50W వైర్లెస్ ఛార్జ్ మరియు 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile