జీబ్రానిక్స్ Dolby Soundbar పైన భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసిన Flipkart| Tech News
ZEBRONICS Juke Bar 9000 Pro సౌండ్ బార్ పైన ఈరోజు Flipkart భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది
Dolby సౌండ్ టెక్ తో వచ్చిన ఈ జీబ్రానిక్స్ Dolby Soundbar చవక ధరకే లభిస్తోంది
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ మొత్తం 120 W సౌండ్ అందిస్తుంది.
ZEBRONICS Juke Bar 9000 Pro సౌండ్ బార్ పైన ఈరోజు Flipkart భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. Dolby సౌండ్ టెక్ తో వచ్చిన ఈ జీబ్రానిక్స్ Dolby Soundbar ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ హెవీ ఉఫర్ మరియు మంచి క్వాలిటీ సౌండ్ ను అందించ గల సత్తా ఉన్న సౌండ్ బార్ గా యూజర్ రివ్యూలను కూడా అందుకుంది.
Surveyఈ జీబ్రానిక్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ 78% డిస్కౌంట్ ను ప్రకటించింది. అందుకే, ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ కేవలం రూ. 6,499 రూపాయల అఫర్ ధరకే ఈరోజు లభిస్తోంది. Kotak, ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Amazing Deal: అమేజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి Xiaomi 12 Pro పైన భారీ డిస్కౌంట్.!
జీబ్రానిక్స్ Dolby Soundbar ఫీచర్లు
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ మొత్తం 120 W సౌండ్ అందిస్తుంది. ఈ బార్ 60W సౌండ్ అందించ గల సబ్ ఉఫర్ మరియు 60W సౌండ్ అందించగల బార్ ను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ HDMI, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందించ గలదు. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ లో 4 మెయిన్ డ్రైవర్స్ మరియు 2 ట్వీటర్లు ఉన్నాయి మరియు గొప్ప BASS అందించ గల సబ్ ఉఫర్ ను కూడా కలిగి వుంది.
ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ 2.1 చానెల్ తో వస్తుంది మరియు స్లీక్ డిజైన్ పాటు ఫిట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile