Big Deal: రూ. 9,499 రూపాయలకే Redmi 13C 5G ఫోన్ అందుకోండి.!
బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్.
Redmi 13C 5G కేవలం రూ. 9,499 రూపాయలకే లభిస్తుంది
రెడ్ మి 13సి 5జి ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది
Big Deal: కొత్త 5G స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో రెడ్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Redmi 13C 5G కేవలం రూ. 9,499 రూపాయలకే లభిస్తుంది. అంటే, షియోమి బ్రాండ్ నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను చాలా చావక ధరకే అందుకునే చాన్స్ మీ ముందుంది. మరి ఈ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది మరియి ఈ ఫోన్ ఫీచర్స్ తో పాటుగా పూర్తి వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.
SurveyBig Deal Redmi 13C 5G
రెడ్ మి 13సి 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, ఈరోజు అమేజాన్ ఇండియా రెడ్ మి 13సి 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 1,000 తగ్గింపు అందించే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. రెడ్ మి 13సి 5జి స్మార్ట్ ఫోన్ ను ICICI, HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 తగ్గింపు అందిస్తుంది.
అంటే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ రూ. 10,499 ధరతో లిస్ట్ చేయబడినది. అయితే, ఈ ఫోన్ ను పైన తెలిపిన ఆఫర్ ద్వారా కొనే వారికి రూ. 9,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ ను ఆఫర్ తో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Redmi 13C 5G: ప్రత్యేకతలు
రెడ్ మి 13సి 5జి స్మార్ట్ ఫోన్ MediaTek బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 6100+ 5G శక్తితో పని చేస్తుంది. ఈ రెడ్ మి ఫోన్ 6.74 ఇంచ్ HD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4GB మరియు 4GB virtual ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉన్నాయి. ఈ రెడ్ మి ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని మరియు టైప్ C సపోర్ట్ కలిగిన 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile