Samsung Galaxy S20 FE 5G పైన బిగ్ డీల్ అఫర్ చేస్తున్న అమెజాన్.!

HIGHLIGHTS

శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G పైన 12వేల భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్

ఈ స్మార్ట్ ఫోన్ పైన బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది

Samsung Galaxy S20 FE 5G పైన బిగ్ డీల్ అఫర్ చేస్తున్న అమెజాన్.!

శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G పైన 12వేల భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.  ఈ డిస్కౌంట్ తో ఈ శామ్సంగ్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే అమెజాన్ నుండి సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పైన బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది. తద్వారా, ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కవ ధరకే లభిస్తోంది.      

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy S20 FE 5G: ధర & ఆఫర్లు

శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ నుండి 60% భారీ డిస్కౌంట్ తో రూ.29,999 ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ పైన రూ.3000 రూపాయల కూపన్ అఫర్ కూడా అందించింది. Buy From Here  

Samsung Galaxy S20 FE 5G:స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎస్20 FE 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ Super AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది.  ఈ ఫోన్ వేగవంతమైన పవర్ ఫుల్ 5G ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 865 కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో,12MP డ్యూయల్ పిక్సెల్ ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 8MP (OIS) టెలీ ఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా One UI సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile