అమెజాన్ బిగ్ డీల్: రూ.6,999 ధరకే గెలాక్సీ M సిరీస్ ఫోన్ సొంతం చేసుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది

శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్

గెలాక్సీ M04 స్మార్ట్ ఫోన్ ను 42% డిస్కౌంట్ తో రూ. 6,999 ఆఫర్ ధరకే లిస్టింగ్ చేసింది

అమెజాన్ బిగ్ డీల్: రూ.6,999 ధరకే గెలాక్సీ M సిరీస్ ఫోన్ సొంతం చేసుకోండి.!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది. అయితే, ఈ సేల్ కు ముందే టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను అమెజాన్ అందించింది. అమెజాన్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో ఊహించనంత తక్కువ ధరకే అఫర్ చేస్తున్నట్లు ఈరోజు అనౌన్స్ చేసింది.  ఈ లేటెస్ట్ అమెజాన్ మొబైల్ డీల్ పైన ఒక లుక్కేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ ఈరోజు శామ్సంగ్ గెలాక్సీ M04 స్మార్ట్ ఫోన్ ను 42% డిస్కౌంట్ తో రూ. 6,999 ఆఫర్ ధరకే లిస్టింగ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువ ధరకు అంధుబాటులోకి రావడం ఇదే ప్రథమం. ఈ ఫోన్ ను అమెజాన్ నుండి ఈరోజు రూ. 6,999 రూపాయల ఆఫర్ల ధరకే పొందవచ్చు. Buy From Here

శామ్సంగ్ గెలాక్సీ M04: ఫీచర్లు

ఈ శామ్సంగ్ గెలాక్సీ M04 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD డిస్ప్లే, 13MP మరియు 2MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమేరాలను కలిగి వుంది. ఈ ఫోన్ లో 4GB ర్యామ్ కి జతగా 4GB వర్చువల్ ర్యామ్ కూడా వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ ఆక్టా కోర్ ప్రోసెసర్ Helio P35 తో వస్తుంది. 

ఈ బడ్జెట్ ఫోన్ OneUI సాఫ్ట్ వేర్ పైన Android 12 OS తో నడుస్తుంది. ఈ ఫోన్ లో సాధారణ ఛార్జ్ సపోర్ట్ కలిగిం బిగ్ 5000 mAh బ్యాటరీని శామ్సంగ్ అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo