Amazon Big Deal: లేటెస్ట్ Realme 5G ఫోన్ పైన రూ.2,000 కూపన్ డిస్కౌంట్ అందుకోండి.!
కొత్త 5జి స్మార్ట్ ఫోన్ పైన Amazon డిస్కౌంట్ ఆఫర్
Realme 5G ఫోన్ పైన రూ.2,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమేజాన్ అందించింది
రియల్ మి నార్జో 60 5జి స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,000 డిస్కౌంట్ కూపన్
Amazon Big Deal: కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో అందుకునే ఛాన్స్ ను అమేజాన్ ఈరోజు అందించింది. ఎందుకంటే, లేటెస్ట్ Realme 5G ఫోన్ పైన రూ.2,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమేజాన్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా రియల్ మి యొక్క లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ రియల్ మి నార్జో 60 5జి స్మార్ట్ ఫోన్ ను మరింత చవక ధరకే అందుకోవచ్చు. అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ లేటెస్ట్ 5జి ఫోన్ ను 15 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం వుంది.
SurveyAmazon Big Deal On Realme 5G Phone
అమేజాన్ ఈరోజు రియల్ మి నార్జో 60 5జి స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,000 డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను జత చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB+128GB) రూ. 17,999 ధరతో లిస్ట్ చేయబడగా ఈ ఆఫర్ తో రూ. 15,999 ధరకే అందుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను Bank of Baroda క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనేవారికి రూ.1,000 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను రూ. 14,999 ధరకే అందుకునే అవకాశం వుంది. Buy From Here
Also Read : WhatsApp New: వాట్సాప్ లో కొత్త వెరిఫికేషన్ ఫీచర్ వస్తోంది.!
రియల్ మి నార్జో 60 5జి ప్రత్యేకతలు
రియల్ మి నార్జో 60 5జి స్మార్ట్ ఫోన్ 6.43 ఇంచ్ 90Hz Super AMOLED డిస్ప్లేతో వస్తుంది. రియల్ మి ఈ ఫోన్ ను ప్రీమియం వేగాన్ లెథర్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 6020 5G తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR4X RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి.

ఈ రియల్ మి ఫోన్ లో వెనుక 64MP మైన్ కెమేరా + 2MP పోర్ట్రైట్ కెమేరా కలిగిన డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ కెమేరా 1080P/30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో ముందు 16MP AI సెల్ఫీ కెమేరా, 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ కేరింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile