4GB ర్యామ్, స్నాప్ డ్రాగన్ 820 తో Axon 7 లాంచ్

4GB ర్యామ్, స్నాప్ డ్రాగన్ 820 తో Axon 7 లాంచ్

చైనా లో ZTE బ్రాండ్ నుండి Axon 7 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. దీని హై లైట్స్ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ అండ్ సెపరేట్ VR హెడ్ సెట్.

ఇది టోటల్ 3 వేరియంట్స్ లో వస్తుంది. బేసిక్, స్టాండర్డ్ అండ్ ప్రీమియం. బేసిక్ ప్రైస్ – 29,600 రూ, స్టాండర్డ్ ప్రైస్ – 33,800 రూ అండ్ ప్రీమియం ప్రైస్ – 42,000 రూ.

స్పెక్స్ – 

  • 5.5 in QHD సూపర్ అమోలేడ్ డిస్ప్లే.
  • 2.2GHz SD 820 ప్రొసెసర్ క్వాడ్ కోర్
  • adreno 530 GPU
  • 4GB ర్యామ్
  • 64GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్
  • 20MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్.
  • క్విక్ చార్జింగ్ 3.0 సపోర్ట్ తో 3140 mah బ్యాటరీ
  • USB టైప్ c పోర్ట్
  • NFC
  • 4G LTE
  • ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్
  • డ్యూయల్ స్పీకర్స్ ఆడియో
  • ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో బేస్డ్ Mi Favor 4.0 యూజర్ ఇంటర్ ఫేస్
  • ఆండ్రాయిడ్ N అప్ డేట్ వస్తుంది అని చెబుతుంది కంపెని.
  • ZTE VR హెడ్ సెట్ సపోర్ట

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo