అమేజాన్ ఇండియాలో అద్భుతమైన ల్యాప్ టాప్ డీల్స్

HIGHLIGHTS

భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయదగిన లేటెస్ట్ ల్యాప్ టాప్లు

అమేజాన్ ఇండియాలో అద్భుతమైన ల్యాప్ టాప్ డీల్స్

బెస్ట్ డిస్కౌంట్లతో ఒక మంచి ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ జాబితా ఒకసారి చుడండి. అద్భుతమైన డిస్కౌంట్లతో ఒక మంచి ల్యాప్ టాపును కొనుగోలు చేయవచ్చు.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dell Vostro 3478 Intel Core i3 8th Gen  Laptop

ఈ Dell బ్రాండ్ ల్యాప్ టాప్ 4GB/1TB HDD/Ubuntu/14-inch/2.25kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 32,607 జాబితా ధరతో ఉంటుంది. అయితే, అమేజాన్ దీనిపైన 5,617 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 26,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Lenovo Ideapad 320 Intel Core i3 6th Gen

ఈ Lenovo బ్రాండ్ ల్యాప్ టాప్ 4GB/1TB HDD/Windows 10 Home/MS Office/14-inch/ 2.2kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 40,290 జాబితా ధరతో ఉంటుంది. అయితే అమేజాన్ దీనిపైన 14,300 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 25,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

HP 15 AMD Ryzen 3 

ఈ HP బ్రాండ్ ల్యాప్ టాప్ 4GB/1TB HDD/Windows 10 Home/15.6-inch/2.04 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 31,917 జాబితా ధరతో ఉంటుంది. అయితే అమేజాన్ దీనిపైన 3,927 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 28,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Lenovo Ideapad 330S AMD

ఈ Lenovo బ్రాండ్ ల్యాప్ టాప్ 4GB/1TB HDD/Windows 10 Home/14-inch/ 1.6kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 35,290 జాబితా ధరతో ఉంటుంది. అయితే, అమేజాన్ దీనిపైన సేల్లో 13,300  రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 21,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

HP 15 Core i5 8th gen

ఈ HP బ్రాండ్ ల్యాప్ టాప్ 8GB/1TB HDD/DOS /15.6-inch/2.04 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 44,490 జాబితా ధరతో ఉంటుంది. అయితే, అమేజాన్ దీనిపైన 3,500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 40,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

HP Pavilion x360 Core i5 8th gen

ఈ HP బ్రాండ్ ల్యాప్ టాప్  8GB/256GB SSD/Windows 10Home /14-inch/1.67kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 78,562 జాబితా ధరతో ఉంటుంది. అయితే, అమేజాన్ దీనిపైన 15,572  రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 62,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo