Xiaomi జూలై 27 నుండి లాంచ్ ఈవెంట్ ను ప్రకటించింది చైనాలో. అయితే ఏమి లాంచ్ చేయనుంది అనేదాని పై స్పష్టత ఇవలేదు కంపెని.
Surveyఅయితే కంపెని డైరెక్టర్ Weibo పర్సనల్ అకౌంట్ లో ఆ ఈవెంట్ లో రెండు కొత్త డివైజెస్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
కొన్ని రూమర్స్ ప్రకారం కంపెని రెడ్మి నోట్ 4 స్మార్ట్ ఫోన్ మరియు కొత్త లాప్ టాప్ రిలీజ్ అవనున్నాయి అని తెలుస్తుంది. లాప్ టాప్ పేరు Mi Laptop అని ఉండవచ్చు.
ఆల్రెడీ ఇంతకముందే కంపెని లాప్ టాప్ పై పనిచేస్తున్నట్లు కొన్ని వార్తలు వినిపించాయి. దీనిలో 16GB ర్యామ్ ఉంటుంది అని, దీని ప్రైస్ 31,000 ఉండవచ్చు అని రిపోర్ట్స్.
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile